పాయల్ సినిమా కెరియర్ విషయానికి వస్తే పాయల్ కి సగటు హీరోయిన్ కి ఉండాలసిన అందం, ఒంపుసొంపులు కంటే ఎక్కువగానే అందం ఒంపుసొంపులు ఉన్నా అదృష్టం మాత్రం అంతగా లేదు.
పాయల్ రాజ్ పుత్..ఈ పేరు వింటే చాలు నేటి కుర్రకారు ఎండాకాలం సైతం చలి పుట్టినోళ్లలా వణికిపోతుంటారు. ఆర్ ఎక్స్ 100 మూవీతో అంతలా కుర్రకారు హృదయాల్నికొల్లగొట్టిన పాయల్ త్వరలో మంగళవారం అనే సినిమాతో మన ముందుకు రాబోతు మంగళవారం పూట మంట పుట్టించే ఒక కొటేషన్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది..ఇప్పుడు పాయల్ పోస్ట్ చేసిన ఆ కొటేషన్ గురించే సర్వత్రా చర్చ జరుగుతుంది..పాయల్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం మీద సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. బోల్డ్ గురించి అయినా సరే ఏ మాత్రం భయపడకుండా చెప్పటం పాయల్ స్టైల్..
ఇప్పుడు తాజాగా పాయల్ చేసిన పోస్ట్ లో ఏముందంటే నీకు ఇంకా సోల్ మేట్ దొరకలేదని బాధపడకు పెళ్లైన వాళ్ళు సైతం సోల్ మేట్ కోసం వెతుకుతూనే ఉన్నారు అని..ఇప్పుడు ఈ పోస్ట్ ని చూసిన అందరు పాయల్ ధైర్యానికి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఎందుకంటే పాయల్ చేసిన పోస్ట్ లోని విషయం మామూలు సాదా సీదా విషయం కాదు పెళ్లి చేసుకునే వాళ్ళు సైతం పెళ్లి అయిన వాళ్ళు సైతం ఒక అభద్రతా భావంతో వుండే విషయం. అది టోటల్ వివాహ వ్యవస్థ మీదే ప్రభావం చూపించే పాయింట్. పైగా పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్ చెప్పిందంటే ఆ మ్యాటర్ ఎంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు..
ఇంక పాయల్ సినిమా కెరియర్ విషయానికి వస్తే పాయల్ కి సగటు హీరోయిన్ కి ఉండాలసిన అందం, ఒంపుసొంపులు కంటే ఎక్కువగానే అందం ఒంపుసొంపులు ఉన్నా అదృష్టం మాత్రం అంతగా లేదు.ఈ మధ్యన ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్టవ్వడం లేదు..అసలు అర్ధం పర్ధం లేని సినిమాల్లో నటిస్తూ తన కోసం పరితపిస్తున్న కుర్రకారుకి తీరని ద్రోహం చేస్తుంది. పాయల్ తన కెరీర్ మీద శ్రద్హ పెట్టడం లేదేమో అని అనుకునేలా తన బాయ్ ఫ్రెండ్ తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంది..పైగా తన బాయ్ ఫ్రెండ్ ని తెలుగు సినిమా పరిశ్రమలో హీరో గ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఆల్రెడీ పాయల్ ,ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి పంజాబ్ లో కొన్ని ఆల్బమ్స్ ని కూడా చేసారు. అతి త్వరలో మంగళవారం అనే మూవీ తో మన ముందుకు రాబోతున్న పాయల్ తాజాగా చేసిన సోల్ మేట్ మాటర్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.