SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pawan Kalyan Motivation Speech For Ca Students

CA విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మోటివేషనల్ స్పీచ్..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CA విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మోటివేషనల్ స్పీచ్..

మనిషిని మార్చే శక్తి, మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి ఒక మంచి మాటకి ఉంది. ఆ మాట ఒక స్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తి నుంచి వస్తే.. దాని రీచ్ కొన్ని వేల, లక్షల కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళ గుండెలోతుల్లోకి చొచ్చుకుపోతుంది. ఆపదలో ఉన్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. అదే మంచి మాటకి, మోటివేషన్ కి ఉన్న పవర్. మరి అలాంటి పవర్ ఫుల్ పదాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి నుంచి వస్తే దాని ఇంపాక్ట్ ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. స్టార్లు అయిపోతే సరిపోదు, ఎవరి బతుకు వాళ్ళు బతికేస్తే కాదు.. ఒక మంచి మాటతో సమాజాన్ని చైతన్యపరచడం, దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఉండి కూడా ఆసక్తి క్షీణించి ఆదిలోనే ఆగిపోతున్న యువ హృదయాల్లో ప్రేరణ, స్ఫూర్తి రగిలించాలి. అదే జీవిత పరమార్థం అని నమ్మినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్.

నిజానికి పవన్ కళ్యాణ్ వ్యక్తి మాత్రమే కాదు, వ్యక్తులను కదిలించగల మహా శక్తి. ఈరోజుల్లో మోటివేషన్ అనేది లేకపోతే మనిషి ముందుకు పోలేరు. జీవితంలో ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక సందర్భంలో ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఆరోజు, ఆ క్షణాన ప్రతీ మనిషికి ప్రేరణ అవసరమవుతుంది. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగే వ్యక్తుల అవసరం అప్పుడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలరు. ఆయన మాట్లాడితే క్లాస్ లో స్టూడెంట్ పాఠం వింటున్నంత శ్రద్ధగా వింటారు. అదే పవన్ లో ఉన్న మ్యాజిక్. ఆయన సైలెంట్ గా ఉంటే అరుస్తారు, మాట్లాడితే సైలెంట్ అయిపోతారు. ఏ హీరో అయినా చెప్తే అభిమానులు వింటారో లేదో గానీ పవన్ కళ్యాణ్ చెప్తే మాత్రం అభిమానులు ఆచరిస్తారు. అభిమానులు కాదు, పవన్ కళ్యాణ్ కి భక్తులే ఉంటారు.

ఆయన్ని దేవుడు అని పిలుచుకుంటారు. అంతలా ఆయన జనాన్ని ప్రభావితం చేయగలరు. ఆయన నిజ జీవితంలోనే కాదు, సినిమాల పరంగా కూడా సమాజాన్ని చెడగొట్టే అంశాలకు తావివ్వకుండా జాగ్రత్త వహిస్తారు. దాదాపు తన అన్ని సినిమాల్లో సమాజానికి పనికొచ్చే సందేశముంటుంది. అంతేకాకుండా దేశం మీద తనకి ఎంత ప్రేమ ఉందో అనేది కూడా తన సినిమాల్లో చూపిస్తూ వస్తారు. చిన్నప్పటి నుంచి సమాజం కోసం బతకాలి, ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచనలతో ఎదిగిన వ్యక్తి. ఇంగ్లీష్ రాని కారణంగా ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్.. ఇవాళ ఇంగ్లీష్ లో ఎంతోమంది యువకులకు లెక్చర్ ఇస్తున్నారు. ఇదే సక్సెస్ అంటే. ఓటమి గురించి భయపడని వ్యక్తి, సక్సెస్ వస్తే సెలబ్రేట్ చేసుకోని వ్యక్తి పవన్ కళ్యాణ్.

నిరాడంబరంగా, నిజాయితీగా జీవిస్తూ.. వ్యక్తిత్వంలో ఆకాశంలా, విపరీతమైన ఫ్యాన్ బేస్ ని ఆస్తిగా పొందినటువంటి అపర కోటీశ్వరుడుగా కీర్తి, క్రేజ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాట కొన్ని వందల, వేల మందిని కదిలించగలదు కాబట్టే ఆయన్ని అంతర్జాతీయ సదస్సులకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ సైతం పవన్ ని ఆహ్వానించింది. అది తెలుగు హీరోకి దక్కిన అరుదైన గౌరవం. తాజాగా మరోసారి పవన్ ప్రసంగం వినేందుకు సీఏ విద్యార్థులు ఉత్సాహం చూపించారు. పవన్ ప్రసంగం కోసం ఏకంగా లంచ్ కూడా స్కిప్ చేశారు. లంచ్ స్కిప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ ఆఫ్ సీఏ స్టూడెంట్స్ అంతర్జాతీయ సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. సీఏ స్టూడెంట్స్ తో జరిగిన కాన్ఫిరెన్స్ లో భాగంగా సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో.. ఆవేదనతో ఉన్నవారికి అక్షరాలతో కలిపిన మాటల చద్దిమూటను పెట్టి పంపించడం కూడా అంతే ముఖ్యమని నిరూపించారు పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ లో ఆయన ఇచ్చిన ప్రసంగానికి సీఏ స్టూడెంట్స్ అందరూ ఇంప్రెస్ అయిపోయారు.     

Tags :

  • Hyderabad
  • Motivational Speech
  • Pawan Kalyan
  • Shilpakala Vedika
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam