మనిషిని మార్చే శక్తి, మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి ఒక మంచి మాటకి ఉంది. ఆ మాట ఒక స్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తి నుంచి వస్తే.. దాని రీచ్ కొన్ని వేల, లక్షల కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళ గుండెలోతుల్లోకి చొచ్చుకుపోతుంది. ఆపదలో ఉన్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. అదే మంచి మాటకి, మోటివేషన్ కి ఉన్న పవర్. మరి అలాంటి పవర్ ఫుల్ పదాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి నుంచి […]
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం వ్యక్తి మాత్రమే కాదు, తన మాటలతో ఎంతోమందిని కదిలించగల శక్తి. ఆయన మాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఉద్యమం లోంచి పుట్టుకొచ్చిన మాటలు ఒక్కొక్కటి రామబాణాల్లా తగులుతాయి. జనం గుండెల్లో విప్లవ జ్యోతి రగిలించి చైతన్యం తీసుకురాగల సత్తా పవన్ ది. నిజానికి పవన్ కళ్యాణ్.. యువతను సినిమాలతో ప్రభావితం చేసిన దానికంటే నిజ జీవితంలో తన మాటలతో, తన చేతలతో ప్రభావితం చేసిన సందర్భాలే ఎక్కువ. అందుకే యువతలో […]
Trivikram: సినీ ఇండస్ట్రీలో తమ సినిమాలతో విజిల్స్ వేయించే దర్శకులు కొందరుంటారు. ఇంకొందరు సినిమాలోని పర్టికులర్ కొన్ని సన్నివేశాలతో ఆకట్టుకునే వారుంటారు. కానీ.. ఇండస్ట్రీలో కేవలం డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని విజిల్ వేయించడం, సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేయడం అనేది తక్కువమంది దర్శకులకు సాధ్యమవుతుంది. అయితే.. పంచ్ డైలాగ్స్ తో విజిల్స్ వేయించేవారు వేరు. కానీ.. తాను రాసే ప్రతి డైలాగ్ తో ప్రేక్షకులను ఆలోచించేలా చేసే దర్శకరచయిత అనగానే టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే […]