SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Pawan Fans Happy About Prabhas Wishes

ప్రభాస్ మంచి మనసుకి పవన్ ఫ్యాన్స్ ఫిదా! గొడవలు ఆగినట్టే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 6 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభాస్ మంచి మనసుకి పవన్ ఫ్యాన్స్ ఫిదా! గొడవలు ఆగినట్టే!

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ గత రెండ్రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్‌ బాయ్‌ సుజీత్‌తో పవన్‌ ప్రాజెక్ట్‌ ఎప్పుడైతే అనౌన్స్‌ చేశారో అప్పటి నుంచి నెట్టింట అంతా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. సినిమా సంగతి పక్కన పెడితే ఆ పోస్టర్‌ నెక్ట్స్‌ లెవల్‌ ఉందంటూ చెబుతున్నారు. ఓల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ అని, పవన్‌ నీడలో ఒక గన్‌ని పెట్టడం, జపనీస్‌లో అగ్ని తుఫాన్‌ రాబోతోంది అని రాయడం, ముంబై, జపాన్‌ బుద్ధుడి విగ్రహం ఇలా ప్రతి డీటెయిల్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ పవన్‌ డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో గబ్బర్‌ సింగ్‌లో ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి ఉండాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరీశ్‌ శంకర్‌ కూడా సుజిత్‌ అలాంటి సినిమా తీయాలంటూ కోరుకున్నాడు.

Advertisement

ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ఇంకో విషయంలో కూడా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అది ఎందుకు అంటే ప్రభాస్‌ చేసిన పనికి పవన్‌ ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో పవన్‌- ప్రభాస్‌ ఉంటారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. గతంలో నుంచి పవన్‌- ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. హీరోలు వారిలో వాళ్లు ఎలా ఉన్నా కూడా.. ఫ్యాన్స్‌ మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ నెట్టింట యుద్ధాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బయట కూడా బాహాబాహీకి దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్‌ చేసిన పనికి అవన్నీ సమసి పోతాయంటూ చెబుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్ కూడా ప్రభాస్‌ తోపు అంటూ కితాబు ఇస్తున్నారు.

pawan-fans-happy-about-prabhas-wishes

విషయం ఏంటంటే.. పవన్‌ కల్యాణ్‌- సుజిత్‌ సినిమా పోస్టర్‌ విడుదల తర్వాత టాలీవుడ్‌ నుంచి ఎంతో మంది ప్రముఖులు, హీరోలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే అదే సమయంలో ప్రభాస్‌ కూడా ఈ సినిమా పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్టోరీగా పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా పవన్‌- సుజిత్- సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. “పవన్‌ కల్యాణ్‌ గారు, సుజిత్‌కి శుభాకాంక్షలు. ఈ కాంబినేషన్‌ కచ్చితంగా హిట్టు కొడుతుంది. దానయ్య గారు, సినిమా బృందానికి శుభాకాంక్షలు” అంటూ ప్రభాస్‌ స్టోరీ పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన తర్వాత వీళ్ల ఫ్యాన్స్‌ మధ్య జరుగుతున్న కోల్డ్‌ వార్‌ ఇక ఉండదని చెబుతున్నారు. దానికి తగ్గట్లు ప్రభాస్‌ తోపు హీరో అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికే నెట్టింట పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.

THANK YOU PRABHAS garu for your wishes. It means a lot to us!! ❤️🔥 #FirestormIsComing pic.twitter.com/j5GLe12Hba

— DVV Entertainment (@DVVMovies) December 4, 2022

Tags :

  • DVV Banner
  • Movie News
  • Pawan Kalyan
  • Prabhas
  • Sujeeth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam