SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pandit Shivkumar Sharma Passes Away

Sivakumar Sharma: విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sivakumar Sharma: విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత!

తన సంగీతంతో ఎంతో మంది భారతీయుల హృదయాలు గెల్చుకున్న పండిట్ శివకుమార్ శర్మ కన్నుముశారు. ఆయన సంతూర్ ప్లేయర్. పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు ముంబైలో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

సంతూర్ వాయించడంతో ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. ప్రపంచంలో పలు దేశాలు పర్యటించిన తన సంతూర్ వాయిద్యంతో మంత్రముగ్దులను చేసేవారు.  భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చారు శర్మ. కొన్ని హిట్ సినిమాలకు సంగీతం అందించి చిత్ర పరిశ్రమలో మంచి పేరు సాదించుకున్నాడు.

శివకుమార్ శర్మ 1938 లో కశ్మీర్ లో పుట్టారు. ప్రభుత్వం పద్మ విభూషన్ తో సత్కరించింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు శివ్ కుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి. ప్రధాని మోదీ ‘ఆయన గొప్ప భారత దేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు.. ఆయన సంతూర్ వాయిద్యం రాబోయే తరాల వారికి చిరస్థాయిగా గుర్తుంటుందని.. ఆయనకు నా సంతాపం’ అని పోస్ట్ చేశారు. పండిట్ శివకుమార్ శర్మ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేసారు.

Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.

— Narendra Modi (@narendramodi) May 10, 2022

  • ఇది చదవండి: Mahesh Babu: బాలీవుడ్‌ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్‌ బాబు

Tags :

  • Famous Musician
  • film industry
  • Pandit Shivkumar Sharma
  • pm modi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

    ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

  • ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ. 3.5 లక్షలు.. ఎలాగంటే?

    ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ. 3.5 లక్షలు.. ఎలాగంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam