ఒక స్టార్ సింగర్. పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి పడక గదిలో తన భార్య న*గ్న వీడియోను చిత్రీకరించి దాన్ని డీవీడీ చేశాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అందరి ముందు ఛీ ఛీ అంటూ సింగర్ తమ్ముడు చెప్పడానికే సిగ్గుగా ఉంది అంటూ అసహ్యించుకున్నాడు. అంతేకాదు ఇండియాలో డబ్బులు ఎక్కువ వస్తాయని ఆ పని చేశాడంటూ ఆరోపణలు చేశాడు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన స్టార్ సింగర్, పద్మశ్రీ గ్రహీత అద్నాన్ సమీ వివాదంలో చిక్కుకున్నాడు. అద్నాన్ సమీ సోదరుడు జునైద్ ఖాన్ తన అన్నపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన పెద్దన్న సమీ నిజ స్వరూపం బయట పెట్టాల్సిన సమయం వచ్చిందని.. తాను దేవుడికి తప్ప ఎవరికీ భయపడనని అన్నాడు. ఇలా అన్న గురించి చెప్పడం తనకు నచ్చకపోయినా తప్పడం లేదని, నిజం బయటకు రావాల్సిన అవసరం ఉందని అన్నాడు. తన అన్నలా తాను అబద్ధాలు చెప్పానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కూడా ఏనాడూ అద్నాన్ సమీలా ప్రవర్తించలేదని.. కానీ తన అన్న తన రెండో భార్య సబా గలదరీతో ఒక పో*ర్న్ వీడియో చిత్రీకరించి దాన్ని డీవీడీ చేసి కోర్టులో సబ్మిట్ చేసి అందరూ చూసేలా చేశాడని ఆరోపించాడు.
అద్నాన్ సమీ, రెండో భార్య సబాకు మధ్య గొడవ అయ్యిందని, వారు విడిపోయారని.. అయితే కలిసున్నప్పుడు 2007, 2008 సమయంలో తన అన్న వదినతో కలిసి ఒక అశ్లీల వీడియోను చిత్రీకరించాడని ఆరోపించాడు. అయితే దంపతుల మధ్య ఇలాంటివి సహజమే కానీ అది వ్యక్తిగతంగా ఉండాలి. కానీ అద్నాన్ సమీ దాన్ని కోర్టులో సమర్పించి.. పైగా ఈ వీడియోలు రెండో భార్య ప్రియుడు తీశాడని అబద్ధాలు చేశాడని జునైద్ ఖాన్ ఆరోపించాడు. తన రెండో భార్యను కోర్టు ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడని కామెంట్స్ చేశాడు. అసలు అన్నది పాకిస్తాన్ అని.. కానీ ఇక్కడైతే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చునని ఇక్కడ స్థిరపడ్డాడని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ పౌరసత్వం కూడా వదులుకున్నాడని కామెంట్స్ చేశాడు.
ఇదంతా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జునైద్ ఖాన్. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు రావడంతో వెంటనే పోస్టుని డిలీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసిన అర్షద్ సామీ ఖాన్ తనయులే ఈ అద్నాన్ సమీ, జునైద్ ఖాన్ లు. అద్నాన్ సమీ తొలుత పాకిస్తాన్ సినిమాలకు సంగీతం అందించాడు. భారత్ లో అయితే డబ్బులు బాగా వస్తాయని ఇక్కడ స్థిరపడ్డాడు. ఆశా భోంస్లేతో చేసిన ‘కభీ తో నజర్ మిలావో’ ఆల్బమ్ హిట్ కావడంతో ఇండియాలో పాపులర్ సింగర్ అయ్యాడు అద్నాన్. అయితే రెండవ భార్య విషయంలో అద్నాన్ సమీ ఇలా కోర్టులో ప్రైవేటు వీడియోలు సబ్మిట్ చేశాడని.. అంత చీప్ క్యారెక్టర్ అని సొంత తమ్ముడే ఆరోపణలు చేశాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.