సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఆ భామ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోజులిస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. తాజాగా ఒక ఫొటోలో రెచ్చిపోయింది. ఎవరు ఆ హీరోయిన్ ?ఏంటి ఆ ఫోటో?
కొంతమంది భామలు సినిమాల్లో అవకాశం దక్కకపోయినా సోషల్ మీడియాని మాత్రం తెగ వాడేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త అందాలతో కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తారు. వయసుతో సంబంధం లేకుండా, క్రేజ్ తో పని లేకుండా హద్దు మీరి ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో హాట్ ఫోజులిస్తూ, ఎద అందాలను చూపిస్తూ అందరి దృష్టిని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్క ఫోటోతో హాట్ టాపిక్ గా మారిపోతారు. అందాలను చూపించడానికి ఏ మాత్రం వెనకాడరు. తాజాగా ఒక హీరోయిన్ తన అందంతో మత్తెక్కిస్తోంది. ఆమె ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ నేహా శర్మ.
నేహా శర్మ గురించి చెప్పుకోవాలంటే చిరుత సినిమానే అందరికీ గుర్తుకొస్తుంది. తొలి సినిమాతో రామ్ చరణ్ తో నటించిన ఈ బ్యూటీకి ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అడపాదడపా చిన్న సినిమాల్లో నటించినా.. తగినంత గుర్తింపు లభించలేదు. ఇక చేసేదేమి లేక బాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే అప్పట్లో రామ్ చరణ్ తో కొన్ని గాసిప్స్ వినిపించాయి. సినిమా అవకాశాలు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా.. నేహా టైమ్స్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అక్కడ ఈ అమ్మడు ధరించిన లెహంగాకి అందరూ మైమరచిపోయారు. ర్యాంప్ వాక్ చేస్తూ కనబడిన ఈ అమ్మడు జాకెట్ విచిత్రంగా ఉంది.
ఎల్లో కలర్ లో ఉన్న లెహంగా బ్లౌజ్ లో ఈ అమ్మడు ఇస్తున్న ఫోజులు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈమె వేసుకున్న బ్లౌజ్ లో ఎద అందాల షేప్ లు చూపిస్తూ కనువిందు చేసింది. అసలే మత్తులో చిత్తు చేసే నేహా ఇలా ఫోజులిస్తే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే. ఒకప్పుడు ఈ అమ్మడు బ్రాలో కనిపించింది కానీ మరి ఇంతలా బోల్డ్ ఫోటో షూట్ లను చేయలేదు. ప్రస్తుతం నేహా శర్మ జోగిరా రా రా సినిమాలో నటిస్తుంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది. మరి నేహా శర్మ ధరించిన జాకెట్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.