సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఆ భామ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోజులిస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. తాజాగా ఒక ఫొటోలో రెచ్చిపోయింది. ఎవరు ఆ హీరోయిన్ ?ఏంటి ఆ ఫోటో?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అన్నాక గ్లామర్ అనేది సినిమాలో చూపించడం వేరు. అదే హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ లో కూడా గ్లామర్ ఒలికిస్తే.. కొన్నిసార్లు అభిమానుల పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. ఆ హీరోయిన్ అందాన్ని చూసి మైమరచిపోయే ఫ్యాన్స్ కొందరు.. మొదటిసారి చూసినా అదే హీరోయిన్ని ఫాలో అయ్యేవారు ఇంకొందరు. అయితే.. సినిమాలున్నా లేకపోయినా గ్లామర్ షో చేయడం అనేది కొందరికే సాధ్యం. ఆ జాబితాలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే హీరోయిన్ నేహా శర్మ. రామ్ చరణ్ […]