SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Narendra Modi Tweeted On Puneeth Rajkumar Last Film

Narendra Modi: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాపై ప్రధాని మోడీ ట్వీట్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 9 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Narendra Modi: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాపై ప్రధాని మోడీ ట్వీట్!

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పునీత్ అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం ఏంటంటే? పునీత్ రాజ్ కుమర్ చివరి సారిగా నటించిన చిత్రం గంధదగుడి. ఈ సినిమాకు సంభందించిన మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య ప్రధాని మోడీకి ట్యాగ్ చేశారు.

Namaste @narendramodi ಅವರೇ,
Today is an emotional day for us as we are releasing the trailer of #GandhadaGudi, a project close to Appu’s heart. Appu always cherished the interactions with you & would have loved to share with you in person.

Trailer link: https://t.co/36NncpkVK9 pic.twitter.com/ObdbyXTZ0M

— Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) October 9, 2022

ఈ రోజు మాకు ఎమోషనల్ డే. అప్పు మిమ్మల్ని కలుసుకోవాలని అనేక సార్లు అనుకున్నారు. అప్పు హృదయానికి దగ్గరగా ఉన్న గంధదగుడి మూవీ ట్రైలర్ విడుదల చేస్తున్నామంటూ పునీత్ భార్య రాసుకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అప్పు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో ఇంకా బతికే ఉన్నారు. అతను అద్భుతమైన వ్యక్తిత్వం, శక్తి కలిగి ఉండేవాడు. అతను అసామాన్యమైన ప్రతిభతో అశీర్వదించబడ్డాడు. గంధదగుడి తల్లి ప్రకృతికి నివాళి. కర్ణాటక సహజ సౌందర్యం పర్యావరణ పరిరక్షణ. మీ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలిపారు. అయితే తాాజాగా విడుదలైన గంధదగుడి మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

modi

Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka’s natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM

— Narendra Modi (@narendramodi) October 9, 2022

 

  • ఇది కూడా చదవండి: వీడియో: ఒకప్పుడు స్టార్ నటి.. ఇప్పుడు బిక్షాటన చేస్తుంది!

Tags :

  • Gandhada Gudi
  • narendra modi
  • Puneeth Rajkumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

6జీ టెక్నాలజీలో.. ప్రపంచంలోనే అగ్రగామిగా ఇండియా: టెలికాం మినిస్టర్‌

  • ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

    ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

  • రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

    రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

  • తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

    తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

  • మోదీకి పాక్  స్టార్ క్రికెటర్ అభ్యర్ధన! పాపం ఎంత కష్టం వచ్చింది బ్రో మీకు!

    మోదీకి పాక్ స్టార్ క్రికెటర్ అభ్యర్ధన! పాపం ఎంత కష్టం వచ్చింది బ్రో మీకు!

Web Stories

మరిన్ని...

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్
vs-icon

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!
vs-icon

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!
vs-icon

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!
vs-icon

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!

తాజా వార్తలు

  • ప్రియుడిపై మోజుతో భార్య! భర్త హత్యకు నటి మాస్టర్ ప్లాన్!

  • బ్రేకింగ్: 50 అడుగుల బావిలో పడిపోయిన 25 మంది భక్తులు!

  • ఈ పిల్లల్ని గుర్తుపట్టారా? ఒకరేమో స్టార్ హీరో, మరొకరు ప్రొడ్యూసర్!

  • కిలాడీ లేడీ.. లగ్జరీ లైఫ్‌ కోసం పాడు పనులు! ఇంతకి దిగజారతారా?

  • టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు వెంటనే రావడం లేదా? ఇలా చేస్తే క్షణాల్లో మీ డబ్బు వెనక్కి..

  • బ్రేకింగ్: శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి

  • యువతుల వేషాధారణలో పూజలు చేస్తున్న అబ్బాయిలు..!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam