SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Marriage Rumours On Anushka Shetty Goes Viral

Anushka: పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క.. పెళ్లికొడుకు ఎవరంటే?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anushka: పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క.. పెళ్లికొడుకు ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వయసు ముప్పైయేళ్లు దాటితేనే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా? వయసు ముదిరిపోతుంటే పెళ్లి చేసుకోకుండా ఇంకేం ఆలోచిస్తుంది? అంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ముప్పైయేళ్లకే అలా అంటే.. నలభై దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్స్ గురించి ఏమంటారు. టాలీవుడ్ లో నలభై దాటినా పెళ్లి చేసుకోని ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి. ఫ్యాన్స్ ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క.. ఇంకెన్నాళ్లు పెళ్లి మాటను దాటవేయాలనుకుంటుంది.. సరే చేతినిండా సినిమాలతో బిజీ ఉందేమో అనుకుంటే అదీలేదు. మరింకేం.. ఆమె పెళ్లి ఆమె ఇష్టం అని మీకు అనిపించవచ్చు.

అనుష్క పెళ్లి అనుష్క ఇష్టమే.. కానీ, ఫ్యాన్స్ ఇంకా ఆమెను బ్యాచిలర్ గా చూసేందుకు రెడీ లేరు. అనుష్క టాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు 16 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఆమె ఇండస్ట్రీలోకి రావడమే 25 ఏళ్లకు వచ్చింది. సో.. ఇంకా కొన్నేళ్లు టైమ్ ఉంది అనుకోవడానికి కూడా టైమ్ దాటిపోయినట్లే. 2020లో నిశ్శబ్దం మూవీ తర్వాత ఇంతవరకు అనుష్క నుండి ఏ సినిమా రాలేదు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది.. కానీ, ఆ సినిమా గురించి పెద్దగా ఊసు లేదు. ఇలాంటి సమయంలో అనుష్క పెళ్లి టాపిక్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ వార్తలను బట్టి.. అనుష్క త్వరలోనే ఓ వ్యాపారిని పెళ్లాడనున్నట్లు తెలుస్తుంది.

anushka shetty

ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదుగానీ.. మంగుళూరుకు చెందిన అనుష్క, తెలంగాణకు చెందిన ప్రముఖ నగల వ్యాపారిని పెళ్లి చేసుకోబోతుందని టాక్. అయితే.. అనుష్క పెళ్లి గురించి వార్తలు, రూమర్స్ బాగానే వస్తున్నా.. తాను మాత్రం ఏమి స్పందించకపోవడం గమనార్హం. గతంలో ఇలాగే డార్లింగ్ ప్రభాస్ తో అనుష్క పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఫ్రెండ్ షిప్ తో కొట్టిపారేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణకు చెందిన నగల వ్యాపారితో పెళ్లి అంటున్నారు.. మరి దీనిపై అనుష్క ఎలా స్పందించనుందో చూడాలి. ఇదిలా ఉండగా.. అనుష్క ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

  • ఇదీ చదవండి: OTT Releases: ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 8 సినిమాలు!

Tags :

  • anushka
  • anushka shetty
  • latest tollywood news
  • Marriage Rumours
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వర్షిణితో హైపర్ ఆది పెళ్లి నిజమేనా? వైరల్ అవుతున్న యాంకర్ కామెంట్స్..!

వర్షిణితో హైపర్ ఆది పెళ్లి నిజమేనా? వైరల్ అవుతున్న యాంకర్ కామెంట్స్..!

  • ఆ హీరోయిన్‌తో పెళ్లి.. వార్తలపై స్పందించిన విశాల్..

    ఆ హీరోయిన్‌తో పెళ్లి.. వార్తలపై స్పందించిన విశాల్..

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పబోతున్న ప్రభాస్- అనుష్క!

    ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పబోతున్న ప్రభాస్- అనుష్క!

  • అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam