మంచు విష్ణు ఈ మధ్య సినిమాలు తగ్గించి ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత విష్ణు ‘గాలి నాగేశ్వర రావు’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ తో పాటు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కలిసి నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఈ సమయంలో ఇద్దరు హాట్ హీరోయిన్స్ తో విష్ణు తెగ అల్లరి చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ గ్యాప్ లో సన్నీలియోన్ తో విష్ణు ఫన్నీ గేమ్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇక తాజాగా షూటింగ్ గ్యాప్ దొరకడంతో పాయల్ రాజ్ పుత్, విష్ణు కలిసి సరదాగా దిగిన ఓ ఫోటో దిగాడు. ఈ ఫోటోను పాయల్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఇక విష్ణు-పాయల్ సరదగా దిగిన ఈ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.