SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Mahit Narayan Sensational Comments On His Brother Chakri Decease

అన్నయ్యది సహజ మరణం కాదు.. ఇప్పటికీ అనుమానం ఉంది: చక్రి సోదరుడు

సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న చక్రి ఊబకాయ సమస్యతో డిసెంబర్ 2014లో మరణించారు. అయితే ఆయన మరణంపై అనుమానం ఉందని చక్రి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనది సహజ మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉందని చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అన్నారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 31 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అన్నయ్యది సహజ మరణం కాదు.. ఇప్పటికీ అనుమానం ఉంది: చక్రి సోదరుడు

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన చక్రి.. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, శివమణి, సత్యం, దేవదాసు, దేశముదురు సింహ ఇలా దాదాపు 85 చిత్రాలకు పని చేశారు. తన ట్యూన్స్ తో క్లాస్, మాస్ అని తేడా లేకుండా, చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న చక్రి.. ఊబకాయ సమస్యతో 2014 డిసెంబర్ 15న తనువు చాలించారు. చక్రి తర్వాత ఆ కుటుంబం నుంచి వారసుడిగా ఆయన సోదరుడు మహిత్ నారాయణ్ సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి రాణిస్తున్నారు. లవ్ యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చక్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన అన్నయ్య మరణం జీవితంలో తీరని లోటు అని.. అమ్మ ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతుందని, అన్నయ్య పోయారన్న బాధలోనే ఉందని అన్నారు. ఇంట్లో టీవీ పెట్టాలంటేనే భయం వేస్తుందని.. ఎప్పుడు అన్నయ్య పాట వస్తుందో తెలియదు.. ఆయన పాటలు వచ్చినప్పుడు అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుందని అన్నారు. అన్నయ్య భార్యతో జరిగిన గొడవల వల్ల తాము వేరే ఇంట్లోకి వెళ్లిపోయామని.. అన్నయ్య చనిపోయే ముందు రోజు రాత్రి తమ దగ్గరకు వచ్చి వెళ్లారని అన్నారు. తెల్లారి ఉదయం అన్నయ్య చనిపోయారన్న వార్త వచ్చిందని.. అయితే ఇప్పటికీ అన్న మరణంపై అనుమానం ఉందని మహిత్ అన్నారు.

ఆయనది సహజ మరణం కాదని.. సహజ మరణమే అయితే పోస్టుమార్టం చేయించడానికి ఎందుకు భయపడ్డారని మహిత్ వెల్లడించారు. చనిపోయే ముందు అన్నకు అమ్మ విషం పెట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్న తల్లికి తన కొడుకుకు విషం పెట్టి ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. అయితే తమ దురదృష్టం కొద్దీ అన్న ఎలా చనిపోయారనేది నిరూపించలేకపోయామని, అక్కడే తాను ఫెయిలయ్యానని అన్నారు. చక్రి చనిపోయాక ఆయన స్టూడియో మహిత్ కి వచ్చేసిందని ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేద అన్నారు. ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగులబెట్టి ఆ నేరాన్ని తనపై మోపారని.. అన్నయ్య గుర్తులు ఏమీ లేకుండా పోయాయి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మరి చక్రి మరణంపై ఇప్పటికీ అనుమానం ఉందన్న మహిత్ నారాయణ్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Chakri
  • Mahit Narayan
  • Movie News
  • music director
  • Suman TV Interview
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam