సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న చక్రి ఊబకాయ సమస్యతో డిసెంబర్ 2014లో మరణించారు. అయితే ఆయన మరణంపై అనుమానం ఉందని చక్రి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనది సహజ మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉందని చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అన్నారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు.. పరారీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో ప్రస్తుతం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దూసుకుపోతున్నాడు. అయితే.. తమన్ పెద్ద స్టార్స్ తో పనిచేసినా, ఎంత బిజీగా ఉన్నా తనను ఆదరించిన వారికోసం టైమ్ కేటాయిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన కళావతి సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తమన్.. తనకు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చి, పని కల్పించి అన్నం పెట్టిన దివంగత […]