SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Madhavan Son Vedaant Won 5 Gold Medals At Malaysia Swimming Competition

మరోసారి సత్తా చాటిన మాధవన్‌ కొడుకు.. ఇండియాకు 5 గోల్డ్‌ మెడల్స్‌!

రాజు కొడుకు రాజే అవుతాడు.. హీరో కొడుకు హీరోనే అవుతాడు అంటారు. కానీ కొందరు సెలబ్రిటీల పిల్లలు మాత్రం భిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే మాధవన్‌ కొడుకు వేదాంత్‌. తాజాగా ఓ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు వేదాంత్‌. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Updated On - Mon - 17 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి సత్తా చాటిన మాధవన్‌ కొడుకు.. ఇండియాకు 5 గోల్డ్‌ మెడల్స్‌!

సాధారణంగా స్టార్‌ కిడ్స్‌ అంటే.. బై బర్త్‌ సెలబ్రిటీలు. దాంతో వారు ఏం చేసినా.. వార్తే అవుతుంది. ఇక సినిమా హీరోలు, రాజకీయ నాయకులు పిల్లలు అంటే.. ఇక వారి వారసులు కూడా.. అదే రంగాల్లో రాణించాలని వారితో పాటు అభిమానులు కోరుకుంటారు. చాలా వరకు తల్లిదండ్రులు రాణించిన రంగాల్లోనే.. వారి పిల్లలు కూడా రాణించాలని భావిస్తారు. కానీ కొందరు మాత్రం.. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని.. దానిలో విజయాలు సాధిస్తుంటారు. ఈ కోవకు చెందిన వాడే హీరో మాధవన్ కొడుకు వేధాంత్. స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతూ.. మెడల్స్‌ సాధిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి రికార్డు సృష్టించాడు మాధవన్‌ కొడుకు. ఆ వివరాలు..

స్విమ్మింగ్‌ పోటీల్లో మళ్లీ బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు మాధవన్‌ కుమారుడు వేదాంత్‌. మలేషియాలో నిర్వహించిన స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటాడు. ఐదు బంగారు పతకాలు సాధించి అదరగొట్టేశాడు వేదాంత్‌. 50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో వేధాంత్ సత్తా చాటి ఇండియా తరఫున బంగారు పతకాలు సాధించాడు. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. తన కొడుకు సాధించిన ఘనతను గురించి ట్వీట్‌ చేస్తూ.. మురిసిపోయాడు మాధవన్‌. వేదాంత్‌ సాధించిన విజయంతో తనకు పుత్రోత్సాహం కలగడం మాత్రమే కాక.. సంతోషంతో గాల్లో తేలిపోతోన్నట్టుగా ఉంది అంటూ మాధవన్‌ చేసిన ట్వీట్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఎలా తయారవుతుంటారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లే కాక.. ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంతా కూడా పబ్బులు, పార్టీలు, డ్రగ్స్ అంటూ వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్‌ పిల్లలు అందరూ కూడా డ్రగ్స్ బ్యాచ్ అని అంటుంటారు. కానీ మాధవన్ మాత్రం తన కొడుకుని ఎంతో గొప్పగా పెంచినట్టు కనిపిస్తోంది అంటున్నారు నెటిజనులు. ఇంకా మున్ముందు మరిన్ని పతకాలు సాధించి.. దేశానికి గర్వకారణమవ్వాల్ని కోరుకుంటున్నారు నెటిజనులు. మాధవన్, వేదాంత్ పట్ల సోషల్ మీడియాలో ఎప్పుడూ పాజిటివ్‌ వైబ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మాధవన్ తాజాగా ఏ సినిమాను ఒప్పుకున్నట్టుగా కనిపించడం లేదు. విలన్‌గానూ, హీరోగానూ మాధవన్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో అయితే విలన్‌గానూ ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు మాధవన్‌. నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలానే అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలోనూ భిన్న పాత్రలో అలరించాడు. మరి మాధవన్‌ కొడుకు సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

With Gods grace and all your wishes Vedaant gets 5 golds for India ( 50, 100,200,400 & 1500m) with 2 PB’s at the Malaysian invitational age group championships,2023 held this weekend in Kuala Lumpur. Elated and very grateful. 🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️Thank you @swimmingfedera1 @Media_SAI pic.twitter.com/vaDMmiTFnh

— Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2023

Tags :

  • Madhavan
  • Malaysia
  • Swimming Competition
  • tollywood news
  • Vedanth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

    విమానం కూలి.. రోడ్డు మీద వెళుతున్న వారితో సహా 10 మంది మృతి

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam