రాజు కొడుకు రాజే అవుతాడు.. హీరో కొడుకు హీరోనే అవుతాడు అంటారు. కానీ కొందరు సెలబ్రిటీల పిల్లలు మాత్రం భిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే మాధవన్ కొడుకు వేదాంత్. తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు వేదాంత్. ఆ వివరాలు..
ఆర్ మాధవన్ ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చేవారు. ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారు. మాధవన్ లాంటి అందగాడు తమ భర్తగా రావాలని కలలు కనేవారు.
ఇస్రో సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేసిన నంబి నారాయణన్.. తన జీవితంలో అనేక ఒడిదుడుకులని ఎదుర్కున్నారు. 1994లో ఇస్రోకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్మారన్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. కుట్ర ప్రకారం ఆయన్ని కేసులో ఇరికించారని, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై తప్పుడు కేసు నమోదైనట్లు సీబీఐ వెల్లడించింది. సుప్రీం కోర్టు కూడా నంబిపై విచారణ ఆపాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. ఆ […]
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన మాధవన్.. మరో హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ధోకా రౌండ్ డి కార్నర్’ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ముంబైలో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవన్ బాలీవుడ్ వరుస సినిమాల ఫెయిల్యూర్స్‌పై, అలానే ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఫెయిల్యూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన లాల్ […]
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటిన ఈ సినిమాకి మాధవన్ హీరోగా, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం మాధవన్ తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో […]
Rajinikanth: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి సినిమాను మరొకరు అభినందించుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక హీరో సినిమా మంచి హిట్ అయ్యిందంటే మరో హీరో ఆ సినిమాను, ఆ చిత్ర బృందాన్ని సత్కరించడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఏ హీరో సినిమా అయినా చూశాక నచ్చితే అభినందించే హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముందే ఉంటారు. గతంలో చాలా సినిమాలను, హీరోలను అభినందించిన రజిని.. తాజాగా ‘ది రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’ […]
చిత్ర పరిశ్రమలో ఒక సమయం వచ్చాక విభిన్న కథలవైపు చూస్తుంటారు మన హీరోలు. అందులో భాగంగానే ఆటగాళ్లు, హీరోల బయోగ్రఫీలు వస్తుంటాయి. అయితే తాజాగా హీరో మాధవన్ ఓ ఇస్త్రో శాస్త్రవేత్త జీవిత ఆధారంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’.ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. చెలి, సఖి చిత్రాలతో హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఓ రొమాంటిక్ హీరోగా నిలిచిపోయాడు. అలాగే […]
Madhavan: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాల గురించి బయట టాక్, రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కొందరు స్టార్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనేది గమనిస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్, నెటిజన్స్ ఆ విడుదలైన సినిమా గురించి పాజిటివ్ గా చర్చించుకుంటుంటే తెగ సంబరపడిపోతారు. అదే నెటిజన్స్ నెగటివ్ గా మాట్లాడితే సరేలే అనుకుంటారు. ఇవేవి కాకుండా కొత్తగా విడుదలైన సినిమాల గురించి కొత్తగా కామెంట్స్ ఏమైనా వినిపించినా, కనిపించినా షాక్ అవుతుంటారు. తాజాగా […]
Madhavan: హీరో మాధవన్ ప్రస్తుతం తాను నటించి, తెరకెక్కించిన ‘రాకెట్రీ’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హీరో సూర్యతో వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఇద్దరూ చాలాసేపు పలు కీలక విషయాలు షేర్ చేసుకున్న తర్వాత.. మాధవన్ గజిని మూవీ గురించి ప్రస్తావించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. గజిని మూవీ ఆఫర్ మొదటగా తనకే వచ్చిందని.. కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు. వీడియో చాట్ లో మాధవన్ మాట్లాడుతూ.. […]
తమిళ స్టార్ హీరో సూర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. ఎంతో సింపుల్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సఖి చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ రాకెట్రీ అనే బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సెట్ లో […]