ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. కన్నడ రాక్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి.. హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 2. అలనాటి అందాల తార రవీనా టాండన్, సంజయత్, ప్రకాశజ్.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 లో యశ్ నటన అదిరిపోయిందని కొనియాడుతున్నారు.
ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాపై స్పందించారు. “కేజీఎఫ్ మూవీతో భారతీయ సినిమాను ఉర్రూతలూగించారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సత్తా ఏంటో చూపించారు. అలాగే.. ఇప్పుడు కేజీఎఫ్ 2తో మరోసారి భారతీయ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోవాలి’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు తేజ్. సినిమా సూపర్ సక్సెస్ కావాలని చిత్ర బృందానికి విష్ చేశాడు.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
You have raged the Indian cinema and made yourself heard over the length & breadth of the country with #KGF
Wish you turn the world, Territory of Indian cinema once again with #KGFChapter2@Thenameisyash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @hombalefilms pic.twitter.com/SVQNkgBuME
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 13, 2022
ఇది కూడా చదవండి: KGF 2 Review: కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా రివ్యూ
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఈ మెగా హీరో మళ్లీ సినిమా షూటింగుల్లో బిజీ కానున్నాడు. ‘SDT 15′ అనే వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటోన్న సినిమా షూటింగ్ లలో పాల్గొననున్నాడు. ఇక తేజ్ నటించిన చివరి చిత్రం.. ‘రిపబ్లిక్’ మంచి విజయాన్నే అందుకుంది.
#KGF2 : A Non-stop High Octane Action Treat with Full of Heroic Episodes. #PrashanthNeel Succeeds by meeting the already high expectations. #Yash Roars on the screen. A Supremely Gratifying watch! #KGFChapter2 pic.twitter.com/gzO2wY1B6c
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 14, 2022
#KGF2 GARGANTUAN BLOCKBUSTER ⭐️⭐️⭐️⭐️🌟 (4.5)
Backed by solid emotions #KGFChapter2 goes all guns blazing with SPLENDID elevation scenes – world class visuals – wicked action scenes & act of a lifetime by #Yash.
@prashanth_neel excels himself- Made one of the best sequel ever. pic.twitter.com/XGXGzS7Xbq
— Sumit Kadel (@SumitkadeI) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.