SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Janhvi Kapoor Reacted To The Criticism Of Nepotism

అందరికి అదే కావాలి.. నటన చూడరు: జాన్వీకపూర్

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీకపూర్. అయితే అడుగు పెట్టీపెట్టగానే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది జాన్వీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 9 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అందరికి అదే కావాలి.. నటన చూడరు: జాన్వీకపూర్

చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నటవారసులుగా, వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో కొందరు మాత్రమే తమదైన నటనతో తండ్రికి తగ్గ తనయులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వారసులు అయినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకోవడం కరెక్ట్ కాదు. వారిలో నటన ఉంటేనే అభిమానులు వారి నటనకు బ్రహ్మరథం పడతారు. ఈ క్రమంలోనే అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీకపూర్. అయితే అడుగు పెట్టీపెట్టగానే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది జాన్వీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి, సూటిపోటి మాటల గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

జాన్వీకపూర్.. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. శ్రీదేవి-బోనీకపూర్ ల తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సోయగం వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని వాపోయింది జాన్వీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తాను ఎదుర్కొన్న సూటిపోటి మాటల గురించి బయటపెట్టింది. జాన్వీకపూర్ మాట్లాడుతూ..”నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నన్ను అందరు నెపోకిడ్ నెపోకిడ్ అని విమర్శించారు. ఇక నా మూవీ విడుదలైన ప్రతీసారి నెపోకిడ్.. యాక్టింగ్ రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావ్? అంటూ కామెంట్స్ చేశారు. కొంత మంది ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేశారు. వాటిని చూసి నేను ఎంతో బాధపడ్డాను. నా బలాలు బలహీనతలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి వాళ్ల విమర్శలను పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చారు జాన్వీకపూర్.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ఇక తన గత రెండు సినిమాల్లో మంచి నటన కనబరిచింది జాన్వీకపూర్. దాంతో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. అందరు నెపోకిడ్.. నెపోకిడ్ అని చూస్తారే తప్ప.. నా నటనను ఎవరూ చూడరు అంటూ బాధపడింది జాన్వీకపూర్. ఇక ప్రస్తుత సమాజంలో కొంతమంది వ్యక్తులు మనలో ఏదో ఒక తప్పును వెతికే పనిలోనే ఉంటారని ఈ సంద్భంగా జాన్వీ చెప్పుకొచ్చింది. వాళ్ల వ్యాఖ్యలతో నాలాంటి వారు తరచుగా వార్తల్లో నిలుస్తారని, అయితే కొన్ని రోజుల తర్వాత జనాలకు ఇలాంటి వార్తలు చదివి విసుగొస్తుందని జాన్వీ అభిప్రాయపడ్డారు. మరి జాన్వీకపూర్ విమర్శలకు ఇచ్చిన సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Tags :

  • criticism
  • janhvi kapoor
  • Movie News
  • Nepotism
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam