రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ చేజిక్కించుకుంది. అటు ఆడియో, ధియేట్రికల్ హక్కుల్లో కూడా సినిమా అప్పుడే భారీ బిజినెస్ చేస్తుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్ లీడ్ రోల్‌తో ఉప్పెన దర్శకుడు సానా బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ […]
ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయినట్లు ప్రకటించారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారు గుండెల్ని పిండేస్తుంటుంది జాన్వీ కపూర్. తాజాగా మరోసారి తన అందాల రచ్చతో యువకులకు సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈసారి ఆమె ఒక్కరే రాలేదు. ప్రియుడు శిఖర్‌తో కలసి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. మిగతా వివరాలు మీ కోసం..
అందాల ఆరబోతకు సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్ అయితే తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నారు. తాజాగా బికినీ లో దర్శనం ఇచ్చింది ఎన్టీఆర్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా.. అందరి దృష్టి హీరోయిన్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే.. రెగ్యులర్ గా సినిమాలలో, సోషల్ మీడియాలో కనిపించినట్లు కాకుండా.. హాట్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది.
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చేస్తున్న నెక్స్ట్ మూవీ 'NTR30' పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది అనౌన్స్ మెంట్ అయినప్పుడే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. తాజాగా ముహూర్తం జరుపుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటిదాకా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్30 మొత్తానికి పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల స్పీచ్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.
NTR30 షురూ అయింది. హైదరాబాద్ లో జరిగిన వేడుకతో అంగరంగ వైభవంగా సినిమాను ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో మిగతా వాళ్ల సంగతేమో గానీ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ఫొటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.