SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » James Cameron Praises Ram Charan And Chiranjeevi Made An Emotional Tweet

చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. గర్వంగా ఉందన్న చిరంజీవి

చరణ్ పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ విషయంలో చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మెగాస్టార్ అన్నారు. చరణ్ కి ఆస్కార్ కంటే గొప్ప గౌరవం దక్కిందని చిరంజీవి అన్నారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. గర్వంగా ఉందన్న చిరంజీవి

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లిద్దరూ ప్రపంచస్థాయి నటుల జాబితాలో చేరిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, టెక్నీషియన్లు వీరి నటనకు ఇంప్రెస్ అయిపోయారు. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ ఈ సినిమాని చూసి రాజమౌళి టాలెంట్ కి సెల్యూట్ చేశారు. సినిమా చాలా బాగుందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తా అని కూడా చెప్పారు. ఇక నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన క్రమంలో జేమ్స్ కామెరూన్ మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక అద్భుతమైన చిత్రమని అన్నారు.

మొదటిసారి సినిమా చూసినప్పుడు.. ఏమి ఆశించాలో అనేది తెలియలేదని, ఆశ్చర్యపోయానని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. సీతారామరాజు పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్ అని, ఒక్కసారి అర్థం చేసుకున్నాక హృదయం బద్దలవుతుందని అన్నారు. ఈ విషయంలో రాజమౌళి విజయాన్ని సాధించారని, ఇంతకు ముందే రాజమౌళికి స్వయంగా చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే చరణ్ పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించడంతో మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రపంచం గర్వించే దిగ్గజ దర్శకుడు చరణ్ ను పొగడడంతో తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

జేమ్స్ కామెరూన్ సార్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన మీ నుంచి గుర్తింపు రావడం అనేది.. ఆస్కార్ కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కి ఇదొక గొప్ప గౌరవం. ఒక తండ్రిగా చరణ్ ఇంత దూరం వచ్చినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను. మీ పొగడ్తలు రామ్ చరణ్ భవిష్యత్తు ప్రయత్నాలకు ఆశీర్వాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతున్న మెగాస్టార్ పై మీ అభిప్రాయమేమిటి? జేమ్స్ కామెరూన్ ని ఇంప్రెస్ చేసిన చరణ్ నటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023

Tags :

  • Chiranjeevi
  • James Cameron
  • Movie News
  • RAM CHARAN
  • RRR movie
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam