ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన సినిమాగా ‘అవతార్ 2’ను చెప్పొచ్చు. గతేడాది ఆఖర్లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌ను డిజిటల్ స్క్రీన్లపై ఎప్పటినుంచి చూడొచ్చంటే..!
చరణ్ పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ విషయంలో చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మెగాస్టార్ అన్నారు. చరణ్ కి ఆస్కార్ కంటే గొప్ప గౌరవం దక్కిందని చిరంజీవి అన్నారు.
టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ అంటే ఒకప్పడు దేశం గర్వించే స్థాయి దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నేళ్ల పాటు బాలీవుడ్‌ని ఏలాడు. అక్కడ స్టార్ హీరోలందరితో సినిమాలు తీశాడు. ఆర్జీవీ అంటే తెలుగు దర్శకుడు అని అప్పట్లో చాలా మందికి తెలియదు. అంతలా బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఆర్జీవీ. అయితే రాను రాను ఆర్జీవీలోని దర్శకుడు చచ్చిపోయి.. మరో కొత్త వ్యక్తి […]
తెలుగు సినిమా గురించి దేశంలోని మిగతా భాషల వాళ్లు మాట్లాడుకుంటే చాలని సగటు టాలీవుడ్ ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ డైరెక్టర్ రాజమౌళి అంతకు మించి ఆలోచించాడు. ‘బాహుబలి’తో మొదలైన ఈ ప్రభంజనం.. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో ఇంకాస్త ఎక్కువైందే గానీ అస్సలు తగ్గలేదు. అలా ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హాలీవుడ్ టాప్ యాక్టర్స్, డైరెక్టర్స్ మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదంతా జక్కన్న వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు రాజమౌళి.. హాలీవుడ్ […]
ఏ డైరెక్టర్ అయినా సరే తన సినిమా హిట్ కావాలని బలంగా కోరుకుంటాడు. అందుకు తగ్గట్లే సినిమా తీస్తాడు. రిలీజైన తర్వాత నచ్చితేనే ప్రేక్షకుల్ని ఆ చిత్రాన్ని చూస్తారు. అలా తన ఫస్ట్ మూవీ నుంచి హిట్స్, వీలైతే బ్లాక్ బస్టర్స్ మాత్రమే కొడుతూ తన రేంజ్ ని ఎప్పటికప్పుడు పెంచుకుంటున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబలి’తో టాలీవుడ్ రేంజ్ పెంచిన జక్కన.. గతేడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ అంతకుమించిన ఫేమ్, క్రేజ్ సంపాదించాడు. హాలీవుడ్ దర్శకులే తన […]
ఎక్కడచూసినా ‘అవతార్ 2’ మేనియా నడుస్తోంది. టాక్ ఏంటనేది పక్కనబెడితే.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలని ఫిక్సవుతున్నారు. ఇందులో సైలెంట్ గా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్స్ కూడా వేలకోట్లు వసూలు క్రాస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా వసూళ్లు.. సినీ ప్రేక్షకుల మతిపోగుడుతున్నాయి. ఎంత వసూలు చేసిందనేది […]
సినిమాలకు సంబంధించిన మేకింగ్ సీన్స్.. బిహైండ్ ది సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం అనేది మామూలే. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తమ సినిమాల్లో అద్భుతాన్ని ఎలా సృష్టించారో ప్రతీది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని కూడా ఎలా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చిన్న సినిమాలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకైతే విజువల్ ఎఫెక్ట్ […]
‘అవతార్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. చూసిన వారిలో చాలామంది.. విజువల్స్ కి ఫిదా అయిపోయారు. యాక్షన్ సీన్స్ కేక పుట్టించాయని మాట్లాడుకుంటున్నారు. ‘అవతార్’తో పోలిస్తే సీక్వెల్ కాస్త సాగదీసినట్లు అనిపించిందని కూడా పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ ఎంత? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు పక్కనబెడితే.. ‘అవతార్’ని హిందూ పురాణాల ఆధారంగా తీశారని […]
‘అవతార్‘.. అదొక సినిమా పేరు మాత్రమే కాదు, అంతకు మించి. అదొక ఊహా ప్రపంచం! ఆ ప్రపంచంలో ప్రేక్షకులు విహరించారు అంతే. 2009లో అవతార్ తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడంతా టెక్నాలజీ లేదు. అయినప్పటికీ గ్రాఫిక్స్ లో వండర్స్ క్రియేట్ చేశారు. సినిమా చూసిన వారందరూ ఎలా తీశారు రా బాబోయ్ అని నోరెళ్లబెట్టారు. దానికి సీక్వెల్ గా పదమూడేళ్ళ తర్వాత ‘అవతార్ 2’ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్బంగా అవతార్ వేషధారణలో […]
‘అవతార్’ సినిమా అసలు ఎందుకు నచ్చింది అని అడగ్గానే.. చాలా మంది చాలా కారణాలు చెబుతారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.. పండోరా గ్రహం, అందులో నీలం రంగు మనుషులకు కనెక్ట్ అయిపోయాం. సినిమా చూస్తున్నంతసేపు వాళ్లలో నేను ఒకడిని అయిపోయాను. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తీశాడు. వేల కోట్ల కలెక్షన్స్ సాధించింది… ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన కారణాలు చెబుతారు. సినిమా చూడటానికి ఇవన్నీ కారణం అయ్యిండొచ్చు కానీ […]