SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Irfan Pathan Steals The Show In Debut Movie Trailer Cricketers React

సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా అదరగొడుతున్న మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా అదరగొడుతున్న  మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా ఆర్. అజయ్ జ్ఞాన్ ముత్తు దర్శకత్వం వహించిన చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమా యాక్షన్ ప్యాక్ డ్ గా తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. 2.32 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు హాలీవుడ్‌ సినిమాను తలపిస్తున్నాయి. ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్‌ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోయింది. ఇక, ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌ ఓ మ్యాథ్స్‌ టీచర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ ట్రైలర్ లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కనిపించారు. ఈ సినిమాలో పఠాన్ ఓ కీలక పాత్రలో చేయనున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఇర్ఫాన్ పఠాన్ ను త్వరలో వెండితెరపై చూడనున్నారు.

‘కోబ్రా’ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతుంది. అయితే ఈ హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం టీమిండియా తరపును క్రికెట్ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత కొన్నాళ్లకు క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో తాజాగా ఇర్ఫాన్  నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఇందులోను అదిరిపోయే యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా విడుదలైన కోబ్రా మూవీ ట్రైలర్ చూస్తే ఇర్ఫాన్ నటన ఏ రేంజ్ లో ఉందో అర్ధమౌతుంది.

ఈ సినిమాలో విభిన్న పాత్రలలో విక్రమ్ నటన దుమ్మురేపుతుండగా.. అతడికి తీసిపోకుండా ఇర్ఫాన్ పఠాన్ కూడా బాగా నటించాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ ఇర్ఫాన్ కనిపించింది తక్కువ సమయమే అయినా సినిమాలో అతడిది కీలక పాత్ర అన్న విషయం మాత్రం అర్ధమవుతుంది. తాజాగా విడుదలై కోబ్రా మూవీ ట్రైలర్ పై పలువురు క్రికెటర్లు ఇర్ఫాన్ ను అభినందించారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా ఆటగాళ్లు దీపక్ హుడా, వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాలు ఇర్ఫాన్ ను ప్రశంసల్తో ముంచెత్తుతున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ హుడా..”ఈ ట్రైలర్ నన్ను ఓ పదేండ్ల వెనక్కి తీసుకెళ్లింది. ఒకసారి నేను ఏమైనా చేయగలనని ఇర్ఫాన్ భాయ్ నాతో అన్నారు.

The trailer takes me back to our conversation which we had a decade ago. Irfan bhai said, I’ll do everything in life, “I’m an all rounder”!
You stayed true to your words. Looking forward to your silver screen debut bhai❤️ @IrfanPathan pic.twitter.com/pNvOu6fPV9

— Deepak Hooda (@HoodaOnFire) August 26, 2022

తాను ఆల్ రౌండర్ ను అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. ఈ సినిమాతో నీ మాటను నిలబెట్టుకున్నావు. వెండితెరపై నిన్ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశాడు. మరో క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్పందిస్తూ.. నీ ప్రయాణం మరో అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షలు బ్రదర్ ఎంతో సంతోషంగా ఉంది. కోబ్రాను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కోబ్రా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో జిబీబిజీగా గడుపుతోంది. మరి.. ఇర్ఫాన్ పఠాన్ సినిమాలో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Watch out for this dasher!! Congratulations my brother on yet another avatar in your journey. I’m so happy for you and I can’t wait to watch #cobra and whistle when you come onscreen. Wishing you all the love and success!! Love you brother!! ❤️❤️🤗🤗🙌🏾🙌🏾 pic.twitter.com/CGMT2KKBo9

— Robin Aiyuda Uthappa (@robbieuthappa) August 26, 2022

So happy for you brother @IrfanPathan to watch you perform in #Cobra. This looks like a complete action packed film, wishing you & entire cast huge success on this. Can’t wait to watch this one 🤗 🙌 pic.twitter.com/UZiaiJMsYq

— Suresh Raina🇮🇳 (@ImRaina) August 26, 2022

ఇదీ చదవండి: చిరు ట్యాటూతో రెండో పెళ్లి రూమర్లకి చెక్‌ పెట్టిన మేఘనా రాజ్..

ఇదీ చదవండి: చాహల్‌-ధనశ్రీ వర్మ గురించి తప్పుడు వార్తలపై స్పందించిన రోహిత్‌ శర్మ!

Tags :

  • cobra
  • Irfan Pathan
  • Movie News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ మృతి

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ మృతి

  • మీలో దేవుడ్ని చూస్తున్నా.. బాలయ్యను ఉద్దేశిస్తూ తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్!

    మీలో దేవుడ్ని చూస్తున్నా.. బాలయ్యను ఉద్దేశిస్తూ తారకరత్న భార్య ఎమోషనల్ ప...

  • ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు

    ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు

  • ఎట్టకేలకు నిహారిక నుండి అప్డేట్! వైరల్ అవుతున్న పోస్ట్!

    ఎట్టకేలకు నిహారిక నుండి అప్డేట్! వైరల్ అవుతున్న పోస్ట్!

  • ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

    ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • విజయవాడలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam