SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Instagram Deleted Singer Chinmayi Sripadas Original Account

Chinmayi: సింగర్ చిన్మయి అకౌంట్ డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 24 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chinmayi: సింగర్ చిన్మయి అకౌంట్ డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్..!

Chinmayi: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ డిలీట్ అయ్యింది. అదికూడా ఇన్ స్టాగ్రామ్ స్వయంగా చిన్మయి అకౌంట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అందుకు కారణం ఆమె అకౌంట్ ని రిపోర్ట్ చేయడమే. ఆ రిపోర్ట్ చేసింది కూడా ఎవరో కాదు నెటిజన్స్. ప్రస్తుతం.. చిన్మయి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరి చిన్మయి అకౌంట్ డిలీట్ అవ్వడం వెనుక అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. సింగర్ అయినటువంటి చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిల(మహిళల)పై జరుగుతున్న అన్యాయాలు, సమస్యలపై పోరాడుతుంటుంది. వరకట్న వేధింపులు మొదలుకొని మానసిక, శారీరక వేధింపులకు గురైన మహిళలకు సపోర్ట్ గా ఉంటోంది. ఈ క్రమంలో చిన్మయిని ఎంతోమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు.

Chinmayi

ఇక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి కొందరు నెటిజన్లు(అబ్బాయిలు) అభ్యంతరకరమైన ఫోటోలు పంపుతున్నారని.. దీనిపై ఇన్ స్టాగ్రామ్ కిఫిర్యాదు కూడా చేశానని ఇదివరకే తెలిపింది. అదీగాక తన అకౌంట్ ను చాలామంది రిపోర్ట్ చేయడం వలన ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేసినట్లు సమాచారం. ”నాకు అభ్యంతరకరమైన ఫోటోలు పంపిన వారే నా అకౌంట్ పై రిపోర్ట్ చేయడంతో ఇన్‌ స్టాగ్రామ్‌ నా అకౌంట్ డిలీట్ చేసింది” అని తాజాగా ట్విట్టర్ తెలిపింది చిన్మయి. అలాగే తన బ్యాకప్ అకౌంట్ వివరాలు కూడా ట్వీట్ లో పేర్కొంది. మరి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన చిన్మయి అకౌంట్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs.

Its been going on for a while where I report but MY access was barred.

Anyway that’s that.
My backup account is chinmayi.sripada 🤦🏽‍♀️

— Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada)

ఇదీ చదవండి: సరోగసి వార్తలపై స్పందించిన సింగర్ చిన్మయి!

Tags :

  • Chinmayi Sripada
  • latest tollywood news
  • Rahul Ravindran
  • social media viral
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • సీఎంపై సింగర్ చిన్మయి అసహనం.. ఐదేళ్లుగా నరకం చూస్తున్నా అంటూ..

    సీఎంపై సింగర్ చిన్మయి అసహనం.. ఐదేళ్లుగా నరకం చూస్తున్నా అంటూ..

  • జీవితాంతం అతడ్నే ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్‌ పోస్టు!

    జీవితాంతం అతడ్నే ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్‌ పోస్టు!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam