సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాలకు పని చేసిన ప్రముఖ సింగర్ చిన్మయి, మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ పాటల రచయిత వైరముత్తు మీద చేసిన ఆరోపణలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.
టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు రాహుల్ రవీంద్రన్, చిన్మయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కామ్ గోయింగ్.. మరొకరు ఫైర్ బ్రాండ్‌గా ఉండే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇన్నాళ్లు కలిసి ఉండటం పట్ల ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కవలలు పుట్టిన సంగతి విదితమే. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఇద్దరూ..
సింగర్ చిన్మయి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జాకెట్లు వేసుకోకపోవడమే మన దేశ సంస్కృతి అని చిన్మయి అన్నారు.
అమ్మాయిల పట్ల కొంత మంది అబ్బాయిలు బిహేవ్ చేసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ సింగర్ చిన్మయి. ప్రస్తుత స్పీడ్ యుగానికి అర్ధమయ్యేలా కాస్త ఘాటు భాషలోనే అమ్మాయిలు పై అబ్బాయిలకు ఉన్న అపోహల గురించి చెప్పుకొచ్చింది.
నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తమిళ చిత్ర సీమలో ఓ కలకలం చెలరేగింది. ఇక, అప్పటినుంచి ఆమె వైరముత్తును టార్గెట్ చేస్తూ పోస్టింగ్‌లు, వీడియోలు పెడుతూనే ఉన్నారు. వైరముత్తుకు మద్దతు తెలిపే వారు చిన్మయిని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అయినా ఆమె తన పోరాటం […]
Chinmayi: సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారామె. ఇక, సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో చిన్మయికి ప్రత్యేక అనుబంధం ఉంది. సమంత తొలి చిత్రం ‘ ఏమాయ చేశావె’ నుంచి ఆమెకు గొంతు అరువిస్తున్నారు చిన్మయి. సమంత నటనకు ప్రాణం పోస్తూ వస్తున్నారు. చిన్మయి వాయిస్ లేకుండా సమంతను గుర్తించటం చాలా కష్టం. అంతేకాదు! చిన్మయి మాట్లాడుతున్నప్పుడు […]
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో చిన్మయికి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాందించిన చిన్మయికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. చిన్మయి పాడిన పాటలలో ఎన్నో పాటలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరోవైపు కొన్ని వివాదాల ద్వారా చిన్మయి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంగతులు అలా […]
Chinmayi: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయ్యింది. అదికూడా ఇన్ స్టాగ్రామ్ స్వయంగా చిన్మయి అకౌంట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అందుకు కారణం ఆమె అకౌంట్ ని రిపోర్ట్ చేయడమే. ఆ రిపోర్ట్ చేసింది కూడా ఎవరో కాదు నెటిజన్స్. ప్రస్తుతం.. చిన్మయి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చిన్మయి అకౌంట్ డిలీట్ అవ్వడం […]
సింగర్ చిన్మయి… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పిందిస్తూ తన భావనను వ్యక్తపరుస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వచ్చే ఎలాంటి అంశాలపై అయిన ఈ సింగర్ స్పందిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే చిన్మయి- రాహుల్ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. […]