SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Important Information In Revealed Singer Vani Jayaram Postmortem Report

వాణీ జయరాం పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు..!

  • Written By: Dharani
  • Published Date - Mon - 6 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాణీ జయరాం పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు..!

వాణీ జయరాం.. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది.. అలా వింటూ పోతాం. భక్తి, సంగీత, కమర్షియల్‌ ఇలా అన్ని కేటగిరిల పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు వాణీ జయరాం. ఆమె తన కెరిర్లో సుమారు 20 వేల పాటలు పాడి శ్రోతలను అలరించారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాణి జయరాం.. రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. ముందుగా వాణీ జయరాం మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలా మరణించారు అనే విషయం మీద క్లారిటీ లేదు. పైగా ఆమె వయసు కూడా ఎక్కువ కావడంతో.. వృద్ధాప్యం వల్ల చనిపోయి ఉండవచ్చు అని అందరూ భావించారు.

అయితే కొద్దిసేపటికే వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించారు అనే విషయం బయటకు వచ్చింది. వాణీ జయరాం నుదుటి భాగంలో గాయాలున్నట్లు ఆమె ఇంట్లో పని చేసే.. పనిమనిషి గుర్తించడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలిపింది. దాంతో వెంటనే పోలీసులు వాణీ జయరాం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పోలీసులు మాత్రం పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే తప్ప.. ఏ విషయం తెలియదు అని వెల్లడించారు. ఈ క్రమంలో వాణీ జయరాం పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చింది. దీనిలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

vani jayaram

Join Our Whatsapp Channel

పోస్టుమార్టం రిపోర్టులో వాణీ జయరాం నుదుటి మధ్య భాగంలో ఒక ఇంచు లోతుగా తలకు బలమైన గాయమైనట్లుగా గుర్తించారు. అయితే ఈ గాయం ఎలా అయ్యింది అనే దాని గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఇక ఇది ప్రిలిమినరీ రిపోర్ట్‌ మాత్రమే అని.. పూర్తి రిపోర్టు వస్తే కానీ ఈ అంశం మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదని పోలీసులు వెల్లడించారు. ఇక వాణీ జయరాం మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్‌నగర్‌ శ్మశాన వాటికలో.. ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వాణీ జయరాం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతిపై సంతాపం తెలిపారు. మరి వాణీ జయరాం ప్రమాదావశాత్తు మృతి చెందారా.. లేక మరేదైనా కారణమా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Movie News
  • postmortem
  • tollywood news
  • Vani Jayaram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam