ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన గాత్రంతో శ్రోతలను మైమరిపించేలా చేశారు. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది. భక్తి, సంగీత, కమర్షియల్.. ఇలా అన్ని రకాల పాటలతో ప్రేక్షకులను అలరించారు వాణీ జయరామ్. ఇంతలా అందరిని అలరించిన వాణీ జయరామ్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. అందరు ఆమె వయసు కూడా […]
వాణీ జయరాం.. ఆమె పాట పాడితే.. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది.. అలా వింటూ పోతాం. భక్తి, సంగీత, కమర్షియల్ ఇలా అన్ని కేటగిరిల పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు వాణీ జయరాం. ఆమె తన కెరిర్లో సుమారు 20 వేల పాటలు పాడి శ్రోతలను అలరించారు. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాణి జయరాం.. రెండు రోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. […]
ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చెన్నైలోని తన నివాసంలో 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే, వాణీ జయరామ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చనిపోయే సమయానికి ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. అయితే, ఆ గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ట్రిపుల్‌కేన్ పోలీసులు రంగంలోకి దిగారు. వాణీ జయరామ్ మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఆమె […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 27న సీనియర్ నటి జమున మరణించారు. అదే రోజున ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా మరణించారు. వీరిద్దరి మరణం నుంచి ఇండస్ట్రీ కోలుకోకముందే.. దెబ్బ మీద దెబ్బలా మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ గురువారం రాత్రి మరణించారు. వయోభార అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. కే విశ్వనాథ్ మరణించిన రెండవ రోజే ప్రముఖ సింగర్ వాణీజయరాం కన్నుమూశారు. […]
ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె 78 ఏళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితమే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వాణీ జయరాం మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. కాగా, వాణీ జయరాం తమిళనాడులోని వేళ్లూరులో జన్మించారు. ఆమె అసలు పేరు కళైవాణి. చిన్నప్పుడే సంగీతంలో […]