SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Iffi Head Nadav Lapid Apologizes For His Comment About Kashmir Files Movie

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన జ్యూరీ హెడ్‌‌..!

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 1 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన జ్యూరీ హెడ్‌‌..!

సీనీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వివాదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిటిచిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. ఈ మూవీపై సోమవారం ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇజ్రాయెల్ కి చెందిన డైరెక్టర్ చేసి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపాయి. జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మద్య గోవాలో జరిగిన ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (ఇఫీ) లో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై పలువురు ప్రశంసలు కురిపించగా.. ఇజ్రాయెల్ డైరెక్టర్, ఇఫీ జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫిలిమ్ ఫెస్టివల్ లో ఇలాంటి అసభ్యకర చిత్రం ఎలా ప్రదర్శించారు.. ఈ మూవీ చూసి నేను దిగ్ర్భాంతికి గురయ్యాను.. ఇదొక ప్రాపగాండ మూవీ, ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది పడటం లేదు’ అంటూ ది కశ్మీర్ ఫైల్స్ మూవీని కించపర్చుతో వ్యాఖ్యలు చేశారు. అంతే నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నదవ్ లపిడ్ స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఓ వార్తా సంస్థతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నదన్ లపిడ్ మాట్లాడుతూ.. ఇఫీ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లుగా.. ఎవరినీ కించపరడానికి, అవమానించే ఉద్దేశం తనకు లేదని.. ఒకవేళ తన వ్యాఖ్యలు మీ మనసు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇఫీ వేడుకలో లపిడ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లపిడ్ క్షమాపణలు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

Kanwal got roasted like a fucking paapad. I’m sorry nadav lapid had to sit through this. https://t.co/R6BlvhI5Hh

— amit (@amitmadhu10) November 30, 2022

Tags :

  • Apologizes
  • Bollywood Movies
  • IFFI
  • Kashmir Files Movie
  • Nadav Lapid
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పట్లో వెండితెరపై  గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

అప్పట్లో వెండితెరపై గ్లామర్ క్వీన్.. ఇప్పుడు సన్యాసినిగా మారి!

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

    పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటో వైరల్

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని  కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత!

  • Bhumika Vasisht: నా సీక్రేట్ వీడియో లీక్ చేశారు.. డిప్రేషన్ లోకి వెళ్లాను : భూమిక వశిష్ట్‌

    Bhumika Vasisht: నా సీక్రేట్ వీడియో లీక్ చేశారు.. డిప్రేషన్ లోకి వెళ్లాను : భూమిక వశిష్ట్‌

  • సల్మాన్ ఖాన్ కు లేడీ రిపోర్టర్ ప్రపోజల్ .. హీరో ఫన్నీ రిప్లై

    సల్మాన్ ఖాన్ కు లేడీ రిపోర్టర్ ప్రపోజల్ .. హీరో ఫన్నీ రిప్లై

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam