SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Heroine Payal Rajput Childhood Pic Viral

Childhood pic: ఈ చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్.. బోల్డ్ సినిమాలకు కేరాఫ్!

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Childhood pic: ఈ చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్.. బోల్డ్ సినిమాలకు కేరాఫ్!

ఆమె హీరోయిన్. తెలుగులో తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కుర్రాళ్లకు ఫేవరెట్ అయిపోయింది. ఈ క్రమంలోనే హీరోయిన్ గా ఆమె కొన్ని బోల్డ్ సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో యమ క్రేజ్ సంపాదించింది. ఆమె పోస్ట్ పెడితే చాలు.. నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఆమెకి సంబంధించిన చిన్నప్పటి ఫొటో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ బయటకొస్తున్నాయి. అలానే ఈ హీరోయిన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ బూరెబుగ్గర బుజ్జాయి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాలో బోల్డ్ సీన్స్ లో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించింది. అలానే నెగిటివ్ ఛాయలుండే సీన్స్ లో అదరగొట్టేసింది. ఈ చిత్రంలో పాయల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఏంజెల్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాలో నటించింది.

rajput paayal

ఇదిలా ఉండగా 1990 డిసెంబరు 5న గురుగ్రామ్ లో పాయల్ పుట్టింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పంజాబీ చిత్రాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మరాఠీ మూవీ ‘సైరాత్’కి రీమేక్ గా తెరకెక్కిన ‘చన్నా మేరియా’తో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హిందీలో ‘వీరీ కీ వెడ్డింగ్’ చిత్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, పంజాబీ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలోనూ ఓ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉంది. మరి పాయల్ రాజ్ పుత్ చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

ఇదీ చదవండి: చుట్టుకొలతలు చూపిస్తూ.. చెమటలు పట్టిస్తున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్!

Tags :

  • childhood pic
  • Cinema News
  • Payal rajput
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

  • చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

    చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

    ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? అందం, అభినయంలో సరిలేరు తనకెవ్వరు..

  • పెళ్లైనా కూడా దాని కోసం వెతుకులాట.. ఆ పోస్ట్ తో మంట పెట్టిన నటి పాయల్!

    పెళ్లైనా కూడా దాని కోసం వెతుకులాట.. ఆ పోస్ట్ తో మంట పెట్టిన నటి పాయల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam