'సీతారామం' బ్యూటీ సమ్మర్ లో సెగలు పుట్టే పోజులతో వచ్చేసింది. చూసిన ప్రతిఒక్కరూ మెల్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ ఫొటోల సంగతేంటి?
‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ ని చూసి.. చాలామంది తమకు ఇలాంటి భార్య కావాలని తెగ ఆరాటపడ్డారు. చాలా పద్ధతి, ఒద్దిక, క్యూట్ గా కనిపించేసరికి తెగ మురిసిపోయారు. కానీ సీత అసలు స్టైల్ ఇది కాదని తెలిసి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే నార్మల్ గా ఆమె చాలా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. సినిమాకి తగ్గట్లు అలా కనిపించింది కానీ నార్మల్ గా అయితే మృణాల్ ని చూస్తే మెంటలెక్కిపోతారు.ఎందుకంటే పోజులు అలా ఉంటాయి మరి. ఇప్పుడు కూడా అంతే. పాప జస్ట్ అలా ఊరికే నిలబడి, కూర్చుని కొన్ని పోజులిచ్చింది. మనోళ్లయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
అసలు విషయానికొస్తే.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువనే తెలుసు. హిందీ సీరియల్స్ లో ఫస్ట్ ఫస్ట్ యాక్ట్ చేసిన మృణాల్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ చాలా పేరు తీసుకొచ్చాయి. ‘సీతారామం’ అయితే ఈమె క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని చాలా అంటే చాలా పెంచేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు బాలీవుడ్ చిత్రాలున్నాయి. తెలుగులోనూ నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదంతా పక్కనబెడితే.. గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో మృణాల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు సేమ్ అలాంటి పోజులిచ్చేసింది.
తాజాగా ఓ వెకేషన్ కి వెళ్లిన మృణాల్.. లైట్ కలర్ డ్రస్సులో మత్తెక్కించే పోజులిచ్చింది. ఇందులో ఆమె అందాలు కనిపించి కనిపించకుండా ఉండటంతో.. నెటిజన్స్ టెంప్ట్ అయిపోతున్నారు. మరికొందరైతే ‘గీత దాటిన సీత’ అని కాస్త ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. సో అదన్నమాట విషయం. చెప్పాలంటే ఇప్పటికీ కూడా మృణాల్ కోసం ‘సీతారామం’ మూవీని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. అయితే తాను స్క్రీన్ పై కనిపిస్తానో.. దానికి పూర్తి అపోజిట్ గా బయట ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే మృణాల్ లేటెస్ట్ ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.