SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Heroine Aparna Balamurali Childhood Pic

Childhood pic: ఈ చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్.. జాతీయ అవార్డు గ్రహీత కూడా

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 16 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Childhood pic: ఈ చిన్నారి ఇప్పుడు ప్రముఖ హీరోయిన్.. జాతీయ అవార్డు గ్రహీత కూడా

ఆమె చూస్తే నిండుగా ఉంటుంది. కేవలం నటిగా మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ గానూ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదంతే. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే ఆమె చిత్రాలు చూసేశారు. అక్కున చేర్చుకున్నారు. అన్నట్లు ఈ మధ్య ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

Join Our Whatsapp Channel

A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali)

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ భామ.. త్రిసూర్ లో పుట్టి పెరిగిన ఈమె.. నటి కాకముందు సింగర్, డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. అలా మలయాళంతో పాటు తమిళంలోనూ మూవీస్ చేస్తూ పేరు సంపాదించింది. ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా!’ చిత్రంలో సుందరిగా మెప్పించే నటన కనబరిచింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది అబ్బాయిలు.. ఇలాంటి అమ్మాయే భార్యగా వస్తే బాగున్ను అనుకున్నారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ఆమె పాత్ర ఎంతలా క్లిక్ అయిందో. అలా ఈ సినిమాతో ఉత్తమనటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు చేస్తోంది. మరి అపర్ణ బాలమురళి చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali)

ఇదీ చదవండి: డాన్స్ తో మనసు దోచుకున్న చిన్నారి! ఎలాగైనా ఆ పాపను కలవాలంటూ రష్మిక ట్వీట్!

Tags :

  • 68th National Film Awards 2022
  • Aparna Balamurali
  • hero suriya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోలెక్స్ క్యారెక్టర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య!

రోలెక్స్ క్యారెక్టర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య!

  • చనిపోయిన సూర్య అభిమాని కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్..

    చనిపోయిన సూర్య అభిమాని కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్..

  • నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి ‘ధూమమ్’! ఎప్పుడు, ఎక్కడంటే..

    నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి ‘ధూమమ్’! ఎప్పుడు, ఎక్కడంటే..

  • జిమ్​లో తెగ కష్టపడుతున్న స్టార్ హీరో భార్య.. అందుకోసమేనా..?

    జిమ్​లో తెగ కష్టపడుతున్న స్టార్ హీరో భార్య.. అందుకోసమేనా..?

  • స్టేజీపై హీరోయిన్ జ్యోతిక కర్రసాము.. వీడియో వైరల్!

    స్టేజీపై హీరోయిన్ జ్యోతిక కర్రసాము.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam