SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Nithin In Hanuman Deeksha Photos Goes Viral

హనుమాన్ దీక్షలో హీరో నితిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 23 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హనుమాన్ దీక్షలో హీరో నితిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

మాచర్ల నియోజకవర్గం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి మరే అప్డేట్ రాలేదు. ఈ మధ్య అతని గురించి కొన్ని గాసిప్స్ వచ్చినా కూడా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే నితిన్ ఈ మధ్య కాలంలో బొత్తిగా బయట కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా దర్శనం లేదు. సడెన్ ఆదివారం ఓ హోటల్ ఓపెనింగ్ కి వచ్చేశాడు. మణికొండలో బాబాయ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. విజయవాడలో బాగా ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ ఫ్రాంచైజ్ బ్రాంచ్ మణికొండలో ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో నితిన్ పాల్గొని.. రిబ్బన్ కట్ చేసి హోటల్ ని ప్రారంభించాడు.

డైరెక్టర్ శశికాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్ ఫ్రాంచైజ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నితిన్ తో పాటుగా.. తండ్రి సుధాకర్ రెడ్డి, దర్శకుడు వెంకీ కుడుముల, వక్కతం వంశీ, రామజోగయ్య శాస్త్రి, ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు, పలువులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడలో బాగా ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ ని హైదరాబాద్ తీసుకురావడం సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నితిన్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Sri Anjaneyam 🙏🙏
Sarvadha Jayam..!!
Enjoy ur Aadhivaaram 🤗🤗 pic.twitter.com/JUn0zNnsHi

— nithiin (@actor_nithiin) January 22, 2023

నితిన్ నిన్న హోటల్ ప్రారంభోత్సవంలో కనిపించినప్పుడు హనుమాన్ దీక్షలో ఉన్నట్లు అర్థమైంది. కాషాయం దుస్తుల్లో ఉన్న నితిన్ ఫొటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే హనుమాన్ దీక్ష తీసుకోవడం ఇది తొలిసారి ఏమీ కాదు.. గతంలో 2019లో కూడా నితిన్ హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. అప్పటి పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉదయాన్నే 5 గంటలకు లేచి.. హనుమాన్ పాటలు వింటూ పూజ చేసుకుని రోజుని ప్రారంభించడం చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ నితిన్ పోస్ట్ చేశాడు. నితిన్ అభిమానులు శ్రీఆంజనేయం సినిమా వీడియోలను కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు.

It feels so blessed and very peaceful being in Lord Hanuman Deeksha🙏🏻. Wakin up at 5 AM and startin my day with beautiful Sree Anjaneyam songs followed by poojas.All these Divine Vibes are so spiritual refreshing. Sree anjaneyam🙏🙏#FeelsAwesome #Rejuvenating #JaiHanuman pic.twitter.com/lMuN3PpSe3

— nithiin (@actor_nithiin) February 21, 2019

Tags :

  • hanuman
  • Hyderabad
  • Movie News
  • nithin
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam