SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Fir Filed Against The Keral Story Movie Teaser Adah Sharam

చిక్కుల్లో హీరోయిన్ ఆదాశర్మ మూవీ.. సీఎంకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే?

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 9 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిక్కుల్లో హీరోయిన్ ఆదాశర్మ మూవీ.. సీఎంకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీలు వివాదాలు సర్వసాధారణం. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటాయి. తమ వర్గాన్ని, కులాన్ని, మతాన్ని కించరిచారంటూ పలువురు ఆందోళనలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో తమనేతను అవమానించేలా సినిమాను తీశారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు సైతం వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ సినిమా ఒకటి కూడా వివాదంలో చిక్కుకుంది ఆదాశర్శ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ సోర్టీ’ అనే సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలై ఈ సినిమా టీజర్ పై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

అందాలభామ ఆదాశర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంతరం మరికొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగు చిత్రపరిశ్రమకు దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదలైంది. కేరళలో 32 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ ఓ డైలాగ్ ఆ మూవీ టీజర్‏ లో ఉంది.

అదే డైలాగ్ ఇప్పుడు కేరళలో వివాదానికి కారణమయ్యింది. ఇక ఇదే విషయం పై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ మూవీ టీజర్ వైరల్ గా మారింది ఈ మూవీ టీజర్ ..”నా పేరు షాలిని ఉన్నికృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఫాతిమా బా అనే ఐసిస్ ఉగ్రవాదిని. నేను ఆఫ్ఘనిస్థాన్‌లో జైల్లో ఉన్నాను” అనే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. అంతేకాకా..”నేను ఒకదానినే కాదు. నాలాంటి వారు 32 వేల మంది అమ్మాయిలు మతం మారి సిరియా, యెమెన్ ఎడారుల్లో మరణించారు.

ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన ఆట కేరళలో చోటుచేసుకుంది. అది కూడా బహిరంగంగానే జరుతుంది. దీన్ని ఎవరూ ఆపలేదా? ఇది నా కథ. ఇదే 32 వేల మంది అమ్మాయిల కథ ఇది” అంటూ ఆదాశర్మ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. అదే విధంగా ఈ సినిమా టీజర్ లో మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ప్రసంగానికి తప్పుగా సబ్ టైటిల్స్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Fun fact: We also found another promo for #TheKeralaStory where Sen has misrepresented the words of another former CM VS Achuthanandan. The promo shows a 17-second clip of former CM VS Achuthanandan. Guess what? The eng subtitles had no similarities with what was being said. pic.twitter.com/neCBAri2N5

— Shinjinee Majumder (@shinjineemjmdr) November 8, 2022


Tags :

  • Adah Sharma
  • Movie News
  • the kerala story
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam