SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Distributor Warangal Srinu Says He Got Huge Loss Due To Liger Movie

Liger Movie: లైగర్ వల్ల బాగా నష్టపోయాను! పాపం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను!

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 5 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Liger Movie: లైగర్ వల్ల బాగా నష్టపోయాను! పాపం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను!

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా రిలీజ్ కి ముందు చెప్పిన మాటలు సినిమా విషయంలో లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వల్ల చాలా నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ కావడంపై లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో గల కారణాన్ని చెప్పుకొచ్చారు. లైగర్ మూవీపై విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారో లేదో చెప్పలేను గానీ ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని విజయ్ అనుకున్నారని వరంగల్ శ్రీను వెల్లడించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూసి విజయ్ నిరాశ చెందారని అన్నారు.

Advertisement

బాయ్ కాట్ ట్రెండ్ వల్లే లైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిందని, ప్లాప్ టాక్ రావడం వల్ల తాను 65 శాతం పెట్టుబడి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలని, దర్శకులని, నిర్మాతలని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ ని సాగిస్తున్నారని, ఇలా చేయడం వల్ల సినిమానే నమ్ముకుని జీవించే సినీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. అసలే ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, సోషల్ మీడియా బ్యాన్ కల్చర్ వల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని అన్నారు. సినిమా విడుదలయ్యాక నచ్చకపోతే విమర్శించాలి గానీ రిలీజ్ కి ముందే బాయ్ కాట్ చేయడం సబబు కాదని అన్నారు. మరి భారీగా నష్టాలని చవి చూసిన వరంగల్ శ్రీనుపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Tags :

  • Distributor Warangal Srinu
  • Latest Movie News
  • latest tollywood news
  • Liger Movie
  • Puri Jagannadh
  • Vijay Deverakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • 143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

    143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • Kushi Movie: విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఖుషీలో అలాంటి సీన్స్ లేవని సెన్సార్ రిపోర్ట్..

    విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఖుషీలో అలాంటి సీన్స్ లేవని సెన్సార్ రిపోర్ట్..

  • విజయ్ చేసుకోబోయే అమ్మాయి గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

    విజయ్ చేసుకోబోయే అమ్మాయి గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam