ఇండస్ట్రీనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా గ్లామర్ షోకి వేదికలుగా మారిపోతున్నాయి. హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణులు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిలో 'దీప్తి సునైనా' ఒకరు.
సినీ ఇండస్ట్రీనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా గ్లామర్ షోకి వేదికలుగా మారిపోతున్నాయి. హీరోయిన్స్ నుండి బుల్లితెర నటీమణులు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా.. డ్రెస్సింగ్ సెన్స్ ని కూడా లెక్క చేయకుండా అందాలను షో చేసేస్తున్నారు. అయితే.. వీరిలో బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలుగా మారినవారు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వారిలో ‘దీప్తి సునైనా‘ ఒకరు. డబ్ స్మాష్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యింది దీప్తి.
ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తన క్రేజ్ అమాంతం పెంచుకుంది. షణ్ముఖ్ తో లవ్ బ్రేకప్ అయ్యాక తన పని తాను చేసుకుంటూ పోతోంది ఈ వయ్యారి. రెగ్యులర్ గా యూట్యూబ్ సాంగ్స్, ఇన్ స్టాగ్రామ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా కొత్త ఇంటిలో అడుగుపెట్టిన దీప్తి.. తాజాగా కొన్ని హాట్ ఫోటోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఆ ఫోటోలు చూశాక.. సర్ప్రైజ్ అనడం కంటే.. ఫ్యాన్స్ పండగ చేసుకునే స్టఫ్ అని చెబితే బెటరేమో! దీప్తి తన థండర్ థైస్ ని నెక్స్ట్ లెవెల్ లో.. డిఫరెంట్ పోజులలో కెమెరా ముందు ప్రెజెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే దీప్తి.. ఎప్పటికప్పుడు తనలోని రొమాంటిక్ యాంగిల్ ని నడుం చూపిస్తూ బయట పెడుతూనే ఉంది. ఈసారి వెరైటీగా నడుం కాకుండా.. థైస్ చూపించి ఎంటర్టైన్ చేస్తోంది. సినిమా హీరోయిన్ రేంజ్ ఫిగర్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ.. ఇంకా బిగ్ స్క్రీన్ పై కనిపించేందుకు ఆసక్తి చూపించట్లేదట బ్యూటీ. ఇప్పటివరకు సినిమాలు, కెరీర్ గురించి నోరు విప్పలేదు. మరోవైపు స్టార్ హీరోయిన్స్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. తాజాగా థండర్ థైస్ చూపిస్తూ దీప్తి పోస్ట్ చేసిన ఫోటోలు.. ఫ్యాన్స్, నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి దీప్తి గ్లామరస్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.