SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Chiranjeevi Powerful Speech At God Father Pre Release Event

God Father: అభిమానులే నాకు గాడ్ ఫాదర్.. చిరంజీవి పవర్‌ఫుల్‌ స్పీచ్‌!

  • Written By: Dharani
  • Published Date - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
God Father: అభిమానులే నాకు గాడ్ ఫాదర్.. చిరంజీవి పవర్‌ఫుల్‌ స్పీచ్‌!

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్‌ ఫాదర్‌. దసరా పండుగ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. చిరు సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఇక సినిమాలో చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్‌ 28న సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకులు తరలివచ్చారు. జోరువానంలో తడుస్తూ.. అభిమానులనుద్దేశించి.. ప్రసంగించారు మెగాస్టార్‌ చిరంజీవి.

ఈ ఈ సందర్భంగా చిరంజీవి హైఓల్టేజ్‌ స్పీచ్‌తో అభిమానులను అలరించారు. ఆయన మాట్లాడుతూ..‘‘ఇంత మంది అభిమానులను చూస్తే.. చాలా తృప్తిగా ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. విజయం, ఓటమి అనేవి మన చేతుల్లో ఉండవని నాకు తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయానే చిన్న బాధ ఉంది. దానికి సమాధానం.. నాకు ఊరట.. ఈ గాడ్ ఫాదర్ చిత్రం. ఈ సినిమా ఓ నిశ్శబ్ద విస్పోటనం. ఈ సినిమాలకు మీ ఆశీస్సులు కావాలి. వర్షం పడుతున్నా.. మీరందరూ కదట్లేదు. ఇలాంటి ప్రేమను నేను కోరుకుంటున్నా’’ అన్నారు..

అంతేకాక.. ‘‘ఈ సందర్భంగా ఒక్క విషయం నేను చాలా సీన్సియర్‌గా చెబుతున్నా. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు. కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చినా నాకు.. ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసి.. నేడు ఈ స్థితికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్.. ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరని అంటారు. కానీ.. ఇప్పుడంటున్నాను.. నా వెనుకలా ఇన్ని లక్షలమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది నా మనసు లోతుల్లో నుంచి వచ్చి వచ్చిన మాట. మీ ప్రేమకు రుణపడి ఉంటాను.. ధన్యవాదాలు’’ అంటూ అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి వెల్లడించారు చిరంజీవి.

Join Our Whatsapp Channel

ఆ తరువాత గాడ్ ఫాదర్ మూవీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను ఈ సందర్భంగా చెప్పి.. అభిమానులు చేత ఈలలు వేయించారు చిరంజీవి. ‘‘ప్రతి ఒక్కరు రోడ్డు కాంట్రాక్టులు.. ఇసుక కాంట్రాక్టులు.. కొండ కాంట్రాక్టులు.. నీళ్ల కాంట్రాక్టులు.. నేల కాంట్రాక్టులు.. మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’’ అంటూ చిరంజీవి చెప్పిన మాస్‌ డైలాగ్‌కు ప్రేక్షకులు ఈలలు వేస్తూ.. అరిచి గోల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by SumanTV (@sumantvinsta)

 

View this post on Instagram

 

A post shared by SumanTV (@sumantvinsta)

  • ఇది కూడా చదవండి: నేనున్నంత వరకూ సీఎం కుర్చీకి చెద పట్టనివ్వను.. గాడ్ ఫాదర్ ట్రైలర్ రివ్యూ!
  • ఇది కూడా చదవండి: ఒకేరోజు ఘోస్ట్, గాడ్ ఫాదర్! బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య వార్!

Tags :

  • Chiranjeevi
  • God Father Movie
  • Pre Release Event
  • tollywood news
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

    ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam