SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bandla Ganesh Speech In Chor Bazaar Pre Release Event

Bandla Ganesh: కొడుకు సినిమా ఫంక్షన్ కు రాని పూరీ! బండ్ల గణేష్ కోపానికి కారణం?

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Thu - 23 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bandla Ganesh: కొడుకు సినిమా ఫంక్షన్ కు రాని పూరీ! బండ్ల గణేష్ కోపానికి కారణం?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. అనేక విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు ఎందరిని స్టార్ హీరోలను చేశాడు. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో పూరీ ఒకరు. ఒకానొక్క దశలో పూరీ పని అయిపోయిందని అందరు భావించారు. అలాంటి స్థితి నుంచి కూడా బౌన్స్ అయి మళ్లీ స్టార్ డైరెక్టర్ గా నిలదొక్కున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘లైగర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా పూరీ తనయుడు ఆకాష్ పూరీ నటించిన చిత్రం ‘చోర్ బజార్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్.. అన్న అంటూనే పూరీ జగన్నాథ్ కు క్లాస్ పీకాడు. కొడుకు ఫంక్షన్ కు రాకుండా ముంబై లో ఉండడం పద్దతి కాదని, కుటుంబం కన్నా మనకు ఏది ముఖ్యం కాదని అన్నాడు.

డైరెక్టర్ పూరీ తనయుడు ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “చోర్ జజార్”. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో మూవీ టీమ్ బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై ఫైర్ అయ్యారు.

bandlaganesh

Join Our Whatsapp Channel

” ఓ సామెత ఉంటుంది. దేశమంతా కళ్లాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్లాపు జల్లడానికి టైం లేదు అన్నట్లు.. ఎవరెవరినో స్టార్లని చేసావ్.. డ్యాన్స్ లు రాని వాళ్లతో డ్యాన్స్ లు చేయించావ్, డైలాగులు చెప్పడం రాని వాళ్ళతో డైలాగులు చెప్పించావ్. నీ కొడుకు సినిమాకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్లి కూర్చున్నావు. ఇదే నా కొడుకు సినిమా ఫంక్షన్ అయ్యి ఉంటే కనుక నేను స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని మరీ వచ్చేవాడిని. మనం ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే. మనం పోతే తలకొరివి పెట్టాల్సింది వాళ్ళే. మనం పోతే మన అప్పులు తీర్చాల్సింది వాళ్ళే. వాళ్ళ తర్వాతే ఎవరైనా. నీ కొడుకు విషయంలో ఎందుకు ఇలా చేశావు. ఇది సరైన పద్దతి కాదు అన్న. ఆకాష్ నువ్వు స్టార్ హీరో అయ్యాక మీ నాన్నతో సినిమా చేయకు. కథ చెప్పడానికి వచ్చినా వెయిట్ చేయించు” అంటూ పూరీపై పంచ్ లు పేల్చాడు బండ్ల గణేష్. మరి.. చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ ఎందుకు హాజరు కాలేదు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Akash Puri
  • Bandla Ganesh
  • chor bazaar movie
  • latest tollywood news
  • puri jagannath
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బండ్లగణేశ్ ట్వీట్

    బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

  • బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

    బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam