SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Ashu Reddy Latest Photos At Beach In Mexico Goes Viral Nov 13

సముద్ర తీరంలో వయ్యారాలు ఒలకబోస్తున్న అషు రెడ్డి! ఫోటోలు వైరల్

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sun - 13 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
1 / 9

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకుల ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్ స్మాష్ వీడియోలతో మొదట ఫేమస్ అయిన అషు.. ఆ తర్వాత బుల్లి తెరపై వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఈక్రమంలోనే కొన్నిషోల్లో యాంకర్ చేసింది. అంతేకాక కొన్ని సినిమాలో కూడా నటించింది.

2 / 9

తెలుగు బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు పాల్గొంది. ఆ షో అనంతరం ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరొకవైపు సోషల్ మీడియాలో అషు బేబి రచ్చ రచ్చ చేస్తుంది. ఈమధ్య కాలంలో హద్దులు అన్నీ చెరిపేసి తన అందాలను ఆరబోసేందుకు అషు రెడ్డి సిద్ధమవుతోంది, ఎప్పటికప్పుడు తనదైన అందాలను బహిర్గతం చేస్తోంది. ఆమె తాజాగా అందాలు ఆరబోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 / 9

సమంత సినిమాల్లోని డైలాగ్స్‌ను అనుకరిస్తూ డబ్‌స్మాష్‌లతో ఫేమస్ అయి, అచ్చం సమంతలానే చేస్తుందంటూ అషూరెడ్డి నెటిజన్ల మన్ననలు పొందింది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్ని మరింత ఫేమస్ అయింది. బుల్లితెరపై తన అందాలతో పాటు మాటలతో సందడి చేస్తోంది.

4 / 9

అంతే కాక తాను ఓ బోల్డ్ బ్యూటీనే అనిపించుకునేందు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఈ అమ్మడి ని ఓ వెరైటీ యాంగిల్ లో ఫోటో తీసిన వర్మ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అషు రెడ్డి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది.

5 / 9

ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మత్తులు పొగొట్టేస్తుంది. మరీ ఈ మధ్యకాలంలో అషు రెడ్డి హాట్ షో ఎక్కువైపోయింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది అషు రెడ్డి.

6 / 9

ఈమధ్య కాలంలో అనేక దేశాల్లో ఈ బోల్డ్ బ్యూటీ పర్యటిస్తుంది. ఈఫీల్ టవర్ ముందు బ్లూ డ్రెస్ లో బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించిందిత. అతేకాక పింక్ డ్రెస్ లో ఎద అందాలు చూపించి చూపించ కుండా యువకులను రెచ్చగొడుతుంది.

7 / 9

విదేశి పర్యటనలో భాగంగా అషు రెడ్డి ఇప్పుడు తన తల్లిదండ్రులు నివసించే అమెరికా చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి తాజాగా మెక్సికో దేశంలోని వీధుల్లో విహరిస్తుంది. అక్కడ కూడా ఎప్పటికప్పుడు తనదైన అందాలను బహిర్గతం చేస్తోంది.

8 / 9

ఆమె తాజాగా అందాలు ఆరబోస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెక్సికో దేశంలోని సముద్ర తీరంలో ఈ బ్యూటీ సేద తీరుతుంది. రెడ్ కలర్ జాకెట్ లో మెరిసిన అషూ రెడ్డి.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. వైల్డ్ ఫోజులతో వయ్యారాలు ఒలకబోస్తూ..కుర్రకారును ఉర్రూత లూగిస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ.

9 / 9

ఎవరైన వచ్చి..తన అందాలను ఆరగించండి అన్న విధంగా సముద్రం తీరంలో అషూ బేబి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నాయి.

Tags :

  • Ashu Reddy
  • Mexico
  • Movie News
  • Photos Viral
  • social media viral
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam