యాంకర్ వర్షిణీ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు బుల్లితెరపై పలు షోల్లో యాంకర్ గా సందడి చేస్తుంది. ఈ అమ్మడికి ఢీ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది.
వెండితెర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ అమ్మడు అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. సుడిగాలి సుధీర్, ఆదిలతో కలిసి బుల్లితెరపై తెగ హంగామా చేసింది. అలానే పలు ప్రత్యేక ఈవెంట్స్ లో తనదైన డ్యాన్స్ తో కుర్రాళ్ల మతిపోగుడుతుంది.
మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టీవ్ గా ఉంది. ఆ బ్యూటీకీ సోషల్ మీడియా ద్వారా తన హాట్ హాట్ అందాలను కుర్రాళ్లకు పంచుతుంది. తన గ్లామర్ ఫోటోలతో యువకులకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా బ్రా లాంటి బ్లౌజ్ తో వర్షిణీ పరువాల జాతర చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుటిస్తున్నాయి.
చందమామ కథలు సినిమాతో వర్షిణీ టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో పలు టీవీ షోల్లో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించింది.
వర్షిణి అసలు పేరు షామిలి. ఇండస్ట్రీలోకి వచ్చాక షాలిని కాస్తా వర్షిణీగా పేరు మార్చుకుంది. హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించించిన వర్షిణి.. చందమామ కథల సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. "పెళ్లిగోల" వెబ్ సిరీస్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే, వర్షిణీ అవకాశాలు వచ్చినా, రాకపోయినా.. అభిమానులను మాత్రం దండిగా సంపాదించుకుంది. వారిని అలరించేందుకు అప్పుడప్పుడు ఇలా గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది.
మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. సినీ ఫీల్డ్ లో నిలబడాలంటే అందాల విందు చేయాల్సిందే అని వర్షిణీ బలంగా నమ్మినట్లుంది. అందుకే హద్దులు దాటి మరీ... తన పరువాల జాతర చేస్తుంది.
మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మత్తులు పోగొట్టేస్తుంది. కుర్రాళ్లలో తనకున్న ఫాలోయింగ్ చూసి.. వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వర్షిణి కిల్లర్ లేడీ తరహాలో బ్లాక్ లెదర్ ప్యాంట్, బ్రా లాంటి బ్లౌజ్ లో మెరిసింది.
చూపులతోనే చంపేస్తాను అన్నట్లు కిల్లింగ్ లుక్స్ తో ఈ భామ హాట్ ఫోజులు ఇచ్చింది. జారిపోతున్నట్లుగా ఉన్న బ్లౌజ్ లో ఈ బ్యూటీ తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం మతి పోగోడుతుంది. బ్లాక్ డ్రెస్ లో వర్షిణి గ్లామర్ చూస్తుంటే అసలైన అందాల జాతరగా అనిపిస్తోంది.
వర్షిణి ఎద పరువాలకి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం వర్షిణీ హాట్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. వర్షిణి హాట్ ఫిగర్ కి యువకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.