SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Anchor Anasuya Latest Saree Pics Goes Viral

చీరకట్టులో ఆహా అనిపిస్తున్న యాంకర్ అనసూయ! పిక్స్ వైరల్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 3 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చీరకట్టులో ఆహా అనిపిస్తున్న యాంకర్ అనసూయ! పిక్స్ వైరల్!

సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వారు వెల్లడిస్తుంటారు. హీరోలు మూవీలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటే.. హీరోయిన్స్, బుల్లితెర నటీమణులు మాత్రం తమ అందచందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది బుల్లితెర అందం యాంకర్ అనసూయ భరద్వాజ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. రచ్చ లేపుతుంది. ఈ సారి అదిరిపోయే చీర కట్టులో మెరిసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.

అనసూయ.. బుల్లితెర ద్వారా పరిచయమై.. వెండితెర మీద అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తు.. సందడి చేస్తోంది అనసూయ. జబర్దస్త్ కామెడీ షో అనసూయ కోసం చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతానికి జబర్దస్త్ షో మానేసినప్పటికీ.. అభిమానులను మాత్రం తన ఫొటోలతో పలకరిస్తూనే ఉంది. పలు షోలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం ఆంటీ అన్నందుకు పెద్ద దూమారమే లేపింది ఈ అమ్మడు.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న అనసూయ అక్కడి లొకేషన్లలో దిగిన పిక్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా పింక్ జాకెట్, బ్లాక్ అండ్ పింక్ కలర్లో ఉన్న చీరలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ చీరలో రకరకాలుగా ఫొటోలకు పోజులిస్తూ.. అందానికే అందం తెచ్చేంత అందంగా ఉంది. ఎండుటాకుల్లో పండు వెన్నెల్లా మెరిసిపోతోంది అనసూయ. అనసూయ అందాన్ని చూసి అక్కడి లొకేషన్లు చిన్నబోతున్నాయి అనడంలో సందేహం లేదు. మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు చీర కట్టులోనూ అందం తన సొంతం అని నిరూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Tags :

  • Anchor Anasuya
  • instagram
  • Movie News
  • New jersey
  • Viral Pics
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam