తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. కవ్వించే మాటలు.. ఆకర్షించే అందం.. డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. స్మాల్ స్క్రీన్ పై తన అందాలతో ఒక్క ఊపు ఊపిన యాంకర్ అనసూయ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు వెండి తెరపై తన సత్తా చాటుతుంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం […]
తెలుగులో మోస్ట్ పాపులర్, హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర మీద పలు షోలు చేస్తూ.. సినిమాల్లోకి ప్రవేశించింది. క్షణం, రంగస్థలం సినిమాల్లో చేసిన పాత్రలు అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పాయి. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఇక వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఆమెకు కొత్త కాదు. లైగర్ మూవీ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ.. నెటిజనుల రియాక్షన్ గురించి అందరికి […]
అనసూయ.. బుల్లితెర నుంచి వచ్చిన ఈ భామ వెండితెరపై రంగమ్మత్తగా తనదైన ముద్ర వేసుకుంది. పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులు హృదయాలను కొల్లగొడుతోంది. ఇక అనసూయకు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేయడం సరదా. ఆ టూర్లలో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన అనసూయ ఆ ఫొటోలను తన ఇన్ స్టా బ్లాగ్ లో పోస్ట్ […]
Anasuya Baradwaj: సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ వర్సెస్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌గా గొడవ సాగుతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడుతున్నారు. బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఇలా అనసూయను టార్గెట్ చేయటానికి కారణం ఓ ట్వీట్. గురువారం ‘లైగర్’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిందన్న వార్తలు బయటకు రాగానే అనసూయ ఓ ట్వీట్ పెట్టారు. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం […]