హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లవ్ ఫైయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలో నటించింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు బలమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది.
హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లవ్ ఫైయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలో నటించింది. అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ పాత్రలతో పాటు బలమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అమలాపాల్ రచ్చరచ్చ చేస్తుంది. తాజాగా స్విమ్మింగ్ షూట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫిక్స్ కుర్రాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
అందం, అభినయం కలగలిసిన అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తున్నారు. గ్లామర్ రోల్స్ తో పాటు బలమైన కథలను ఎంచుకుంటుంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ బాగా పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే పాత్రకు ప్రాధాన్యం ఉందంటే న్యూడ్ గా యాక్ట్ చేసేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. గతంలో ఆడై అనే చిత్రంలో ఈ అమ్మడు న్యూడ్ గా కొన్ని సీన్స్ లో కనిపించింది.
అదే సినిమా లో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందించగా మరికొందరు విమర్శించారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడయాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో ఫోటో షూట్ చేస్తూ రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది యువతకు పిచ్చెక్కేల చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సమ్మర్ వెకాషన్ లను ఎంజాయ్ చేస్తోంది. ఒంటరిగా వెకేషన్ కి వెళుతూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
తాజాగా అమలాపాల్ బికినీ లో స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బికినీలో తన నిలువెత్తు అందాలను చూపిస్తూ చేప పిల్లలాగా ఈదుతూ రచ్చ రచ్చ చేసింది. రోజు రోజుకూ అమలా పాల్ హాట్ డోస్ పెంచేస్తోంది. అమలాపాల్ ఈ గ్లామర్ విధ్వంసానికి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పరువాల వేడికి స్విమ్మింగ్ పూల్ లోని నీరు కూడా ఆవిరైపోతాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.