హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. లవ్ ఫైయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలో నటించింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు బలమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంది. తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది.
సినిమా ప్రపంచంలో హీరోయిన్ లు ముందుకు సాగాలి అంటే.. కేవలం నటన ఒక్కటే సరిపోదు. నటనతో పాటుగా అందాల ఆరబోత కూడా ఇక్కడ ఓ క్వాలిఫికేషన్. ఈ విషయం తెలుసుకున్న ఓ స్టార్ హీరోయిన్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఎన్నడు చూడని విధంగా రొమాంటిక్ సీన్ లో రెచ్చిపోయింది.
అమలాపాల్ బీచ్‌లో బికినీతో ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
దక్షిణాదిన అద్భుతమైన చిత్రాలతో అమలాపాల్ అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత టాలీవుడ్ కు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. 2021లో పిట్ట కథలులో చివరిగా ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల అమలాపాల్ ప్రొడ్యూసర్ గా కూడా మారింది.
హీరోయిన్ అమలాపాల్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీలని అందరూ గమనిస్తుంటారు. మనలాంటి నార్మల్ మనుషుల గురించి ఎవరూ పట్టించుకోరు కానీ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్లు ఎక్కడైనా బయట కనిపించడం లేటు.. సెల్ఫీల కోసం ఎగబడతారు. కొన్నిసార్లు ఇవే కాకుండా.. సదరు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అప్పుడు వాళ్లు సోషల్ మీడియాలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ కు కూడా అదే జరిగింది. దీంతో ఇలా ఎలా చేస్తారంటూ ఆమె […]
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా స్టార్డమ్ అందుకున్న తర్వాత ఏదొక సమయంలో చిన్నప్పటి ఫోటోలు రివీల్ చేస్తుంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో అడుగుపెడితే.. మరికొంతమంది డైరెక్ట్ హీరోయిన్ గానే కెరీర్ మొదలుపెడతారు. అయితే.. సినిమాల్లోకి వచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్లామర్ పరంగా అడుగులు వేస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి హిట్స్ అందుకొని నటన పరంగా మార్కులు సంపాదించుకున్న హీరోయిన్ అమలా పాల్. కేరళకు చెందిన ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మైనా(తెలుగులో […]
ఒళ్ళంతా హూనం చేసుకుని సంపాదించుకున్న డబ్బుని ఏదో ఒకటి చేయాలి కదా. లైఫంతా కష్టపడతా కూర్చుంటే ఎంజాయ్మెంట్ ఎవరు చేత్తారు? లైఫన్నాక లైఫ్ అంత కాకపోయినా లైఫ్ బాయ్ సోపంత ఎంజాయ్మెంట్ ఉండాలని పెద్దలన్నారు. అందుకే సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు కష్టపడినంత సేపు కష్టపడి.. బ్రేక్ దొరికితే వినోదానికి ప్రియారిటీ ఇస్తారు. షూటింగ్ ల్లో ఒళ్ళంతా హూనం చేసుకుని సంపాదించిన డబ్బు.. తమ ఒంటి కోసం కాకపోతే ఇంక దేని కోసం ఖర్చుపెట్టుకుంటారు. అందుకే గ్యాప్ దొరికితే […]
టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్.. అమలాపాల్. ‘బెజవాడ’ సినిమాతో తెలుగు తెరకు పరియమైంది అమల. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో.. మొదలైన చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలో వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ కల్చర్ పై ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలో కేవలం కొన్ని విషయాల కోసమే హీరోయిన్లను ఎంచుకుంటారంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 17ఏళ్ల […]