SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Akash Puri Reveals The Reason Why He Said No To Puri Jagannadh

Akash Puri: పూరి జగన్నాథ్ కి ఎందుకు ‘నో’ చెప్పాడో.. కారణం బయటపెట్టిన ఆకాష్ పూరి!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 3 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Akash Puri: పూరి జగన్నాథ్ కి ఎందుకు ‘నో’ చెప్పాడో.. కారణం బయటపెట్టిన ఆకాష్ పూరి!

సినీ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం మామూలే. కానీ ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ఎవరి కెరీర్ వారి చేతుల్లోనే ఉంటుంది. నటిగా, నటుడిగా నిలబడాలంటే తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటే సరిపోదు. టాలెంట్ తో పైకి రావాలని అంటుంటారు. కొత్తవాళ్ళకైనా, ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చినా ఈ విషయం వర్తిస్తుంది. అయితే.. కొందరి విషయంలో ఎన్ని ప్లాప్స్ పడినా పేరెంట్స్ కి పలుకుబడి ఉంటే అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా తానే తండ్రే దర్శకుడైతే కొడుకుతోనే సినిమాలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.అలా సినిమాలు చేసేయొచ్చు. కానీ ఎవరికైనా ఆత్మగౌరవం అనేది ఒకటుంటుంది. తల్లిదండ్రుల పేర్లు, పలుకుబడి ఉపయోగించకుండా ఎదిగి చూపించాలనే కసి కొందరిలో మాత్రమే ఉంటుంది. ఆ కసి టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ లో ఎప్పుడూ కనిపిస్తుంది. ఎందుకంటే.. ఓ స్టార్ డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వరుస ప్లాప్స్ పడితే ఎలా ఉంటుందనేది.. సమాజం ఎలాంటి కామెంట్స్ చేస్తుందనేది తనకి బాగా తెలుసని అంటున్నాడు ఆకాష్ పూరి.

తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో హాజరైన ఆకాష్.. ఇప్పటివరకూ తన వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్ లో జరిగిన మంచి విషయాలు, ఎదుర్కొన్న చేదు విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆలీ మాట్లాడుతూ.. ‘మీ నాన్న పెద్ద డైరెక్టర్.. ఆయన ఫోన్ చేసి నీతో సినిమా చేస్తానంటే ‘నో’ చెప్పావంట.. ఎందుకు?’ అని అడిగాడు. వెంటనే స్పందించిన ఆకాష్.. “స్టార్డమ్ ఉన్న కొడుకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు.. వాడికేంటి ఈజీనే.. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా.. అనే మాటలన్నీ విన్నాను. బయట పూరి కొడుకు.. పూరి కొడుకు అని కామెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. అది పోగొట్టుకున్నాక వచ్చి నీతో సినిమా చేస్తా నాన్న అని చెప్పా” అని చెప్పుకొచ్చాడు ఆకాష్. ప్రస్తుతం ఆకాష్ చోర్ బజార్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఆకాష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Akash Puri
  • Alitho Saradaga promo
  • latest tollywood news
  • Puri Jagannadh
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam