SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Meena Tweeted That She Is Jealous Aishwarya Rai

Meena: ఆమెను చూస్తే అసూయగా ఉంది.. బాలీవుడ్ నటి పై మీనా కామెంట్స్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Sun - 2 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Meena: ఆమెను చూస్తే అసూయగా ఉంది..  బాలీవుడ్ నటి పై మీనా కామెంట్స్!

చిత్ర పరిశ్రమలో నటీ నటులకు పలనా డ్రీమ్ రోల్ చేయాలని ఆశగా ఉంటుంది. ఆ డ్రీమ్ రోల్ ఏంటిది అనేది సందర్బాన్ని బట్టి వారు ప్రేక్షకులకు చెబుతూ ఉంటారు. నటి మీన సైతం తన డ్రీమ్ రోల్ గురించి.. మనసులోని మాటను తాజాగా బయట పెట్టింది. కానీ ఆ రోల్ మాత్రం ఆమె చేయలేదు. ఈ క్రమంలోనే మణిరత్నం డైరెక్షన్ లో తాజాగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ మంచి టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఆ చిత్రంలో నటించిన ఐశ్వర్య రాయ్ ని చూస్తే నాకు అసూయ కలుగుతోంది అని మీనా ట్వీట్ చేసింది. ప్రస్తుతం మీనా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మీనా.. బాల నటిగా తెలుగు తెరకు పరిచయమై.. దాదాపు తెలుగులో 90 పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో సీనియర్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో తన భర్త విద్యాసాగర్ రావు చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన మీనా.. ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. కొన్ని రోజుల ముందు తన ఫ్రెండ్స్ నటీమణులు అయిన రంభ, సంఘవి, కుష్బు తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసిన మీనా.. ఐశ్వర్య రాయ్ పై సరదాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

meena

మీనా ట్వీట్ లో ఈవిధంగా రాసుకొచ్చింది.” ఫస్ట్ టైమ్ ఓ వ్యక్తిని చూస్తే నాకు అసూయ కలుగుతోంది. PS-1లో ఐశ్వర్య రాయ్ పోషించిన నందిని పాత్ర నా డ్రీమ్ రోల్. ఇప్పుడు ఆ పాత్రను ఐష్ చేసింది. దాంతో నాకు ఆమెను చూస్తే అసూయగా, కోపంగా ఉంది. నేను చేద్దాం అనుకున్న పాత్రను తను చేసింది. అయితే ఈ పాత్రలో ఐష్ అద్బుతంగా నటించింది. ఈ విషయాన్ని నేను మనసులో ఉంచుకోలేక బయటపెడుతున్నాను. చిత్ర యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చింది. ఇక తాజాగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, కార్తీ, తదితర భారీ తారాగానంతో 500 కోట్లతో తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు.

meena

Ok, I can’t keep it under wraps anymore. It’s suffocating me. Wanna take off my chest… For the 1st time in my life I’m feeling jealous of someone. Aishwarya Rai Bachchan Cos she got to play MY dream character NANDINI in PS1 😛 Wishing the cast & crew All the Best for success 😊 pic.twitter.com/M5ESVddbMb

— Meena Sagar (@Actressmeena16) September 29, 2022

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

  • ఇదీ చదవండి: సురేఖతో పెళ్లి చూపులన్నారు.. ఊ అందామా? ఊ.. ఊ.. అందామా?: చిరంజీవి

Tags :

  • Actress Meena
  • Aishwarya Rai
  • Ponniyin Selvan
  • tweet
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ హీరోను పబ్లిక్‌గా అవమానించిన మీనా తల్లి! ఏం జరిగిందంటే?

ఆ హీరోను పబ్లిక్‌గా అవమానించిన మీనా తల్లి! ఏం జరిగిందంటే?

  • అది అసలు డ్రెస్సేనా.. ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ట్రోలింగ్స్‌!

    అది అసలు డ్రెస్సేనా.. ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ట్రోలింగ్స్‌!

  • Aishwarya Lekshmi: టీమిండియా క్రికెటర్ ని ప్రేమించిన హీరోయిన్ ఐశ్వర్య… కానీ!

    Aishwarya Lekshmi: టీమిండియా క్రికెటర్ ని ప్రేమించిన హీరోయిన్ ఐశ్వర్య… కానీ!

  • మణిరత్నం కాళ్లకు దండం పెట్టిన ఐశ్వర్యరాయ్‌.. ఫొటో వైరల్‌!

    మణిరత్నం కాళ్లకు దండం పెట్టిన ఐశ్వర్యరాయ్‌.. ఫొటో వైరల్‌!

  • Rajinikanth: మీనా కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నసూపర్ స్టార్ రజనీకాంత్!

    Rajinikanth: మీనా కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నసూపర్ స్టార్ రజనీకాంత్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam