ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదో కొందిమంది హీరోయిన్లు మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తుంటారు. కొందరు అలా వచ్చి.. ఇలా వెళ్లి పోతుంటారు. అలా ఎందరో నటీమణులు వెండి తెరకు దూరమయ్యారు. అయితే కొందరు మాత్రం సినిమాలో అవకాశాలు లేనప్పటికి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. అలా అయిన తమకు అవకాశాలు వస్తాయని చిన్న ఆశ. తమ అందాలను ఆరబోస్తూ నిత్యం ఫ్యాన్స్ కి దగ్గర ఉంటారు. అలా ఈ మధ్యకాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హాట్ ఫిక్స్ తో రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో ఆదాశర్మ ఒకరు.
ఆదా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదని పేరు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది ఈ అందాల ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో `పతి పత్ని ఔర్ పంగ` అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో కూడా హార్ట్ ఎటాక్ సినిమా తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం,కల్కి వంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆదా శర్మ చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఆమె కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియా లో మాత్రం సత్తా చాటుతూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది ఆదా శర్మ. అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ఆదాగా తన అందచందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రకరకాల గెటప్స్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తన మత్తేక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముంబై బ్యూటీ. ఆదా శర్మ గ్లామరస్ వీడియోలు చాలా ఫేమస్. జుట్టుకు రకరకాల రంగులు, ముఖానికి మేకప్స్ ధరించి భిన్నమైన ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పూలు రంగు టాప్ ధరించి తన ఎద పరువాలను పరిచింది. మత్తెక్కెంచి చూపులతో కుర్రకారుకి చెమటలు పట్టించింది. టాప్ ధరించిన తన ఫిక్స్ షేర్ చేసిన ఈ హాట్ బ్యూటీ.. ‘నీమో మరియు దాని స్నేహితులను కనుగొన్నాను. అంతే చివర్లో ఎక్స్ ప్రేషన్స్ మాత్రం.. ఎవరైతే నీమో, దాని స్నేహితులను తింటారో..వారి కోసమే” అంటూ తన ఫిక్స్ కి మెసేజ్ ను జోడించింది. ప్రస్తుతం ఈ అమ్మడి హాట్ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “ఆదా.. నువ్వు కనిపించకుంటే నాకు బాధ’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.