సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ఖాళీగా ఉన్న 3068 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆ వివరాలు..
ఖాళీలు: 3068
విభాగాలు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్.
అర్హతలు:
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: సంబంధిత పోస్టులను అనుసరించి ట్రేడ్స్‌మెన్ గా ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 మధ్య, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎంపికైన వారికి రూ.19,900 నుంచి రూ. 63,200 మధ్య జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
మరిన్ని పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ https://aocrecruitment.gov.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: డీఆర్‌డీఓలో 1901 ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అందరూ అర్హులే.!
ఇదీ చదవండి: కొలువుల జాతర.. 1540 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ. లక్ష ముప్పై వేల వరకు జీతం!