SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Jordan Enters Into Mumbai Indians

Mumbai Indians: ముంబై జట్టులోకి యార్కర్ల వీరుడు! ఎవరి ప్లేస్ లో వస్తున్నాడంటే?

ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. అయితే ఇపుడు ఆ జట్టుకు ఒక శుభవార్త. బుమ్రా, ఆర్చర్ లేకపోయినా ఇప్పుడు ఆ టీమ్ లోకి ఒక అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ రానున్నాడు. ఆ బౌలర్ ఎవరంటే ?

  • Written By: Babu Policharla
  • Published Date - Sun - 30 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mumbai Indians: ముంబై జట్టులోకి యార్కర్ల వీరుడు! ఎవరి ప్లేస్ లో వస్తున్నాడంటే?

ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ లో తిరుగులేదు. రోహిత్, కిషన్, సూర్య, టిమ్ డేవిడ్ , గ్రీన్, తిలక్ వర్మలతో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. వీరిలో ఏ ఇద్దరు గ్రీజ్ లో నిలబడినా.. భారీ స్కోర్ ఖాయం. తిలక్ వర్మ మినహాయిస్తే.. మిగిలిన వారందరు అంతర్జాతీయ ఆటగాళ్లే కావడం విశేషం. తిలక్ వర్మ కూడా మంచి ఆటగాడనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక ముంబై సమస్యంతా వారి బౌలింగ్ మీదే. టోర్నీలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చెప్పుదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఇప్పుడు ఆ జట్టులో ఒక అనుభవం ఉన్న బౌలర్ రానున్నాడు.

ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీరు భారీగా పరుగులివ్వడం ఆ జట్టుని బాగా కలవరపెడుతుంది. బుమ్రా దూరమవ్వడం, ఆర్చర్ గాయంతో మధ్యలోనే వైదొలగడం వలన ముంబై బౌలింగ్ ని బాగా వీక్ గా కనబడుతుంది. అయితే ఆ జట్టులో ఇప్పుడు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్దాన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్చర్ కి రీప్లేస్ గా జోర్దాన్ ముంబై జట్టులో చేరనున్నారు. టీ 20 క్రికెట్లో జోర్దాన్ బాగా బౌలింగ్ వేస్తాడనే పేరుంది. యార్కర్ల వేయడంలో ఈ పేసర్ దిట్ట. మరి ఇతని రాకైనా ముంబై ఇండియన్స్ ని విజయాల బాట పట్టిస్తుందేమో చూడాలి.

ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచులో సిద్ధంగా ఉంది. ఐపీఎల్ లో చరిత్రలో ఈ మ్యాచు 1000 వది కావడం విశేషం. అంతే కాదు ఈ రోజు రోహిత్ శర్మ పుట్టిన రోజు కావడం గమనార్హం. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన రోహిత్ సేన కేవలం 3 మ్యాచులోనే గెలిచింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ ముంబైకి చాలా కీలకం కానుంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచులో ఫామ్ లో ఉన్న రాజస్థాన్ ని ముంబై ఏ విధంగా నిలువరిస్తుందో చూడాలి. మరి జోర్దాన్ రాక ముంబై ఇండియన్స్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

Tags :

  • Chris Jordan
  • IPL 2023
  • Mumbai Indians
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

    Jos Buttler: బట్లర్ కి ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్.. మరో నాలుగేళ్లు ఆ టీంకే ఫిక్స్?

  • Kasi Viswanathan: ధోని, జడేజా మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో!

    Kasi Viswanathan: ధోని, జడేజా మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో!

  • ఇకపై IPLలో ఆంధ్రప్రదేశ్ టీమ్! సీఎం జగన్ పక్కా ప్లాన్!

    ఇకపై IPLలో ఆంధ్రప్రదేశ్ టీమ్! సీఎం జగన్ పక్కా ప్లాన్!

  • ODI World Cup: వరల్డ్ కప్ కాదు.. ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే కష్టం: టీమిండియా మాజీ కెప్టెన్!

    ODI World Cup: వరల్డ్ కప్ కాదు.. ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే కష్టం: టీమిండియా మాజీ కెప్టెన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam