జీవితంలో ప్రొఫెషనల్ కెరీర్ ఎంత ముఖ్యమో.. ఫ్యామిలీ కెరీర్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు విషయాల్లో హ్యాపీగా ఉంటేనే జీవితం సాఫీగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఆర్సీబీ స్టార్ ఆటగాడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.
జీవితంలో ప్రొఫెషనల్ కెరీర్ ఎంత ముఖ్యమో.. ఫ్యామిలీ కెరీర్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు విషయాల్లో హ్యాపీగా ఉంటేనే జీవితం సాఫీగా కొనసాగుతుంది. ప్రస్తుతం మ్యాక్స్ వెల్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఓ వైపు ఐపీఎల్ లో అదరగొడుతుంటే.. మరోవైపు తన అతను తండ్రి కాబోతున్నాడని తన భార్య విని రామన్ ట్వీట్ చేసింది. అంతేకాదు ఒక కిడ్ డ్రెస్ ఉన్న ఫోటోని పెట్టడం విశేషం. సెప్టెంబర్ లో మ్యాక్స్ వెల్ తండ్రి కానున్నదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మ్యాక్స్ వెల్ ఐపీఎల్ ఆడతాడా లేదా అనే డౌట్ అందరిలో నెలకొంది. మిగిలినవి మూడు మ్యాచులే కాబట్టి ఐపీఎల్ ఆడే అవకాశం కనిపిస్తుంది.
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. నిలకడగా ఆడకపోయినా ఒక్కసారి గ్రీజ్ ఓ పాతుకుపోతే భారీ ఇన్నింగ్స్ లు ఆడేస్తున్నాడు. మ్యాచు విన్నింగ్ ప్రదర్శనలతో తన మీద పెట్టుకున్న అంచనాలను నిలబెడుతున్నాడు. చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోయినా మ్యాక్సీ మాత్రం అభిమానులకి కావాల్సినంత వినోదాన్ని పంచాడు. ప్లే అఫ్ కి వెళ్లాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాక్స్ వెల్ జట్టులో ఉండడం చాలా అవసరం. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో ఎడవ స్థానంలో నిలిచింది. వరుసగా ఓడిపోతున్న ఆర్సీబీ.. మ్యాక్స్ వెల్ లాంటి ప్లేయర్ ని కోల్పోతే భారీ ఎదరు దెబ్బ తగలడం ఖాయం. మరి మ్యాక్స్ వెల్ ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Many congratulations to Glenn Maxwell and Vini Raman who’ll welcome their first baby in September. pic.twitter.com/oulETkw1DF
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2023