జీవితంలో ప్రొఫెషనల్ కెరీర్ ఎంత ముఖ్యమో.. ఫ్యామిలీ కెరీర్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు విషయాల్లో హ్యాపీగా ఉంటేనే జీవితం సాఫీగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఆర్సీబీ స్టార్ ఆటగాడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.
ఐపీఎల్ కప్ కొట్టేది ఎవరంటే.. చాలామంది ముంబయి, చెన్నై జట్ల పేర్లు చెబుతారు. దరిద్రానికి కేరాఫ్ ఎవరూ అంటే తడుముకోకుండా అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ ఆర్సీబీ. మరి ఈ జట్టు దరిద్రం ఎందుకు మారట్లేదు?
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ తనను ఒకానొక సందర్భంలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీతో పోల్చారు. ఇక విరాట్ కోహ్లీతో పోల్చినప్పుడు తన ఫీలింగ్ ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాక్సీ.
మార్చి 31 నుంచి టాటా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఏ జట్టు కప్పు కొడుతుంది అనే ప్రశ్న ఇప్పటి నుంచే వినిపిస్తోంది. అయితే ఈసారైనా ఆర్సీబీ కప్పు కొట్టి అభిమానులను ఆనందపరుస్తుందా అనేది చూడాలి. వరుస బ్యాడ్ న్యూస్ ల తర్వాత ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శకునం కలసి రావడం లేదు. ఐపీఎల్ ఆరంభానికి ముంగిట ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఆర్సీబీకి దూరమయ్యారని సమాచారం.
ఐపీఎల్ ప్రారంభం కాకముందే ఫ్రాంచైజీలను ఓ సమస్య ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అన్ని జట్లకు గాయాలబెడద ప్రధాన సమస్యగా మారింది. ఇంజ్యురీల కారణంగా ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ ఆటగాడు గాయంపై బాంబు పేల్చాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, అతడేం అన్నాడంటే..!
భారత్ తో మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇద్దరు స్టార్ ప్లేయర్ల్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్లతోనే టీమిండియాకు కష్టాలు తప్పవా అనిపిస్తుంది.
భారత్‌తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు కంగారుల జట్టు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టింది. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. మొత్తం నాలుగు టెస్టుల సిరీస్ తర్వాత.. మూడు వన్డే సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్‌లోనే జరగనుండటంతో ఈ వన్డే సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా చాలా సీరియస్‌గానే తీసుకుంది. అయితే.. ఈ కీలక సిరీస్‌కు ఆ జట్టు స్టార్ […]
IPL ఎప్పుడైతే ఆరంభం అయ్యిందో.. అప్పటి నుంచి చాలా దేశాలు తమదేశాల్లోనూ ఇలాంటి లీగ్ లు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వెస్డిండీస్.. కరేబియన్ లీగ్ ని, పాకిస్థాన్ పాక్ క్రికెట్ లీగ్ అని, తాజాగా సౌతాఫ్రికా సైతం సౌతాఫ్రికా లీగ్ న ప్రారంభించిన సంగతి మనకు తెసిందే. ఈ లీగ్ లు అన్ని ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు పెద్ద దెబ్బతగిలింది. ఐపీఎల్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది […]
క్రికెట్ అభిమానులకు షాక్. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ కి ప్రమాదం. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాక్స్వెల్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఐపీఎల్ ద్వారా బాగా పాపులర్ అయిపోయాడు. ఇక్కడ కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. దిల్లీ, ముంబయి, పంజాబ్ జట్లకు ఆడిన మ్యాక్సీ.. ప్రస్తుతం బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నారు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లోనూ ఆసీస్ జట్టు […]