SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Power Cut Memes Goes Viral On Mukesh Ambani

IPL 2022: నిజంగానే పవర్‌ కట్టా? అంబానీ చేసిన పనే అంటూ ఫన్నీ ట్రోల్స్!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 13 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: నిజంగానే పవర్‌ కట్టా? అంబానీ చేసిన పనే అంటూ ఫన్నీ ట్రోల్స్!

ఐపీఎల్‌ 2022లో గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ మధ్యలో పవర్‌ కట్‌ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రపంచలోనే అతి పెద్ద, అత్యంత రిచ్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌లో ఇలా కరెంట్‌ లేక కీలకమైన డీఆర్‌ఎస్‌ నిలిపివేయడంతో లీగ్‌ పరువు దిగజారింది. ఆ కొన్ని నిమిషాలలోనే ఒక జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపడంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో క్రికెట్‌ అభిమానులు బీసీసీఐ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో ఇంత అలసత్వమా? అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ముంబై ఇండియన్స్ తొండాట అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవడం కోసం ముఖేష్ అంబారీ ఇలా పవర్ కట్ చేశాడంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి. అయితే పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.cskఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ కూడా డకౌట్ అయ్యాడు… టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.. రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వరల్డ్ బెస్ట్ లీగ్‌కు పవర్ కట్ సమస్యగా మారడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Tilak Varma: టీమిండియాలోకి తెలుగు తేజం తిలక్‌ వర్మ! విరాట్‌ కోహ్లీ స్థానంలోనే..

#IPL is the joke… 😂😂

There is no drs becoz of power cut😂😂😂#CSKvsMI pic.twitter.com/yHgSUuRIAr

— Sunny || ⁽लापरवाह 🎶⁾ (@SUNNYUDASI13) May 12, 2022

Well Played MI, Ambani & Paytm Umpire 🤬#CSK𓃬 #IPL2022#CSKvsMI pic.twitter.com/PEqzcr7FyM

— Prabhakar (@itz_Prabhaa) May 12, 2022

No DRS for CSK as power cut 🗿 #UnfairGame pic.twitter.com/tFtwHQ3YxO

— santosh mohapatra (@santosh3027) May 12, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • CSK Vs MI
  • ipl 2022
  • Mukesh ambani
  • Power Cut
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దేశ ప్రజలకు శుభవార్త! ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆకాష్ అంబానీ..

దేశ ప్రజలకు శుభవార్త! ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆకాష్ అంబానీ..

  • Reliance: రిలయన్స్‌లో ఏం జరుగుతోంది.. ఏడాదిలో 1.67 ఉద్యోగులు రాజీనామా..!

    Reliance: రిలయన్స్‌లో ఏం జరుగుతోంది.. ఏడాదిలో 1.67 ఉద్యోగులు రాజీనామా..!

  • Mukesh Ambani: లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్‌ అంబానీ! ధర ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

    Mukesh Ambani: లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్‌ అంబానీ! ధర ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

  • అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి అప్పు కావాలంట! ఇదేమి చోద్యం?

    అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి అప్పు కావాలంట! ఇదేమి చోద్యం?

  • స్కూల్లో ఆ విషయంలో నన్ను ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు: అనంత్ అంబానీ

    స్కూల్లో ఆ విషయంలో నన్ను ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు: అనంత్ అంబానీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam