SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Arjun Tendulkar Playing His First Match Against Delhi Capitals

Arjun Tendulkar: కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న అర్జున్‌ టెండూల్కుర్‌! ఢిల్లీపై ఎంట్రీ ఖాయం

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 21 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Arjun Tendulkar: కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న అర్జున్‌ టెండూల్కుర్‌! ఢిల్లీపై ఎంట్రీ ఖాయం

టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కుర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కుర్‌ ఐపీఎల్‌ 2022లో అరంగేట్రం చేయనున్నాడు. అందుకు ముంబై హో గ్రౌండ్‌ వేదిక కానుంది. గత ఏడాది నుంచి ముంబై జట్టులో అర్జున్‌ టెండూల్కుర్‌ సభ్యుడిగా ఉన్నా.. తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. కానీ.. ఈ సారి అతని ఎదురుచూపులకు తెరపడనుంది. సచిన్‌ అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్‌ రానే వచ్చింది. నేడు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ టెండూల్కుర్‌ ముంబై ఇండియన్స్‌ తరపున బరిలోకి దిగనున్నాడు.

ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గత మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ఈ సీజన్‌ను గెలుపుతో ఈ లీగ్‌ను ముగించాలనుకుంటామని చెప్పాడు. అంతేకాకుండా తమ కోర్ టీమ్ పరీక్షిస్తామని, అప్‌కమింగ్ సీజన్ కోసం ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటిస్తామని తెలిపాడు. రోహిత్ చెప్పినదాట్టి బట్టి చూస్తే జట్టులో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని ఆర్యన్ జుయాల్(వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్(బౌలర్), ఆకాశ్ మధ్వాల్(బౌలర్), రాహుల్ బుద్ది(బ్యాటర్)‌లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఒకేసారి నలుగురి అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.arjunఅదే జరిగితే సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వచ్చు. లేదంటే రిలే మెరిడిత్‌ను పక్కనపెట్టవచ్చు. ఇక అర్జున్‌ టెండూల్కుర్‌కు జట్టులో చోటు దక్కనుండడంపై సచిన్‌ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌ టెండూల్కుర్‌ ఆట చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా అర్జున్‌ టెండూల్కుర్‌ పేస్‌ బౌలర్‌. అతన్ని ముంబై ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా సచిన్‌ కూడా ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sara Tendulkar: టిమ్ డేవిడ్ రనౌట్‌‌.. స్టేడియంలో ఏడ్చేసిన సారా టెండూల్కర్!

#ArjunTendulkar could finally get a game as MI face DC in their last league game of the season at the Wankhede Stadium in Mumbai#IPL2022 #MIvsDChttps://t.co/BdwXoZNLSH

— CricketNDTV (@CricketNDTV) May 21, 2022

Tags :

  • Arjun Tendulkar
  • ipl 2022
  • MI vs DC
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అర్జున్‌ ఫిట్‌ నెస్‌ అదరహో.. అచ్చం విరాట్‌ కోహ్లీ లాగే!

అర్జున్‌ ఫిట్‌ నెస్‌ అదరహో.. అచ్చం విరాట్‌ కోహ్లీ లాగే!

  • Arjun Tendulkar: అర్జున్​ టెండూల్కర్​కూ తప్పలేదు.. కుక్క కరవడంతో..!

    అర్జున్​ టెండూల్కర్​కూ తప్పలేదు.. కుక్క కరవడంతో..!

  • Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్​ను ముంబై ఆడించకపోవడానికి కారణం!

    అర్జున్ టెండూల్కర్​ను ముంబై ఆడించకపోవడానికి కారణం!

  • వీడియో: ముక్కులో వేలు.. మళ్ళీ నోట్లోకి! ఇదేమి పని అర్జున్?

    వీడియో: ముక్కులో వేలు.. మళ్ళీ నోట్లోకి! ఇదేమి పని అర్జున్?

  • Shubman Gill: అర్జున్ టెండూల్కర్ ఉన్న ఫోటో షేర్ చేసిన గిల్! సారా కోసమేనా?

    అర్జున్ టెండూల్కర్ ఉన్న ఫోటో షేర్ చేసిన గిల్! సారా కోసమేనా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam